-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
Maharashtra GST Bribery Case: మహారాష్ట్రలో భారీ లంచం కేసు వెలుగులోకి వచ్చింది. రూ.40 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరు GST అధికారులతో పాటు మరో వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్ట్ చేసింది. ఈ ఘటన రాయ్‌గడ్ జిల్లాలో చోటుచేసుకుంది. స్టోన్ క్వారీకి సంబంధించిన GST రాయల్టీ కేసును పరిష్కరించేందుకు తొలుత రూ.1.50 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చర్చల తర్వాత ఆ మొత్తాన్ని రూ.40 లక్షలకు […] -
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
Range Rover Sport Twenty Edition: లగ్జరీ SUV విభాగంలో ప్రత్యేకతను చాటుకుంటున్న Range Rover మరో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Jaguar Land Rover (JLR) తాజాగా Range Rover Sport Twenty Editionను తీసుకొచ్చింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక ఎడిషన్ ధర రూ.1.90 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త కలర్, స్పెషల్ బ్యాడ్జింగ్, స్పోర్టీ డిజైన్‌తో పాటు శక్తివంతమైన 537hp ఇంజన్ ఈ […] -
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
Pakistan ISI Spy Trap in India: భారత్‌లో పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూఢచర్య నెట్‌వర్క్‌లపై మరోసారి చర్చ మొదలైంది. ఢిల్లీలో శుక్రవారం ఓ యువ దంపతులను అరెస్ట్ చేయడంతో, భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇటీవలి కేసులను పరిశీలిస్తే.. ఆన్లైన్లో టార్గెట్లను గుర్తించడం, హనీట్రాప్‌లోకి లాగడం, రక్షణ సంస్థలు-మౌలిక వసతులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడం వంటి […] -
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
Ola S1Z Launched in India: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో కొత్త Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు అధునాతన ఫీచర్లు, రెండు బ్యాటరీ ఆప్షన్లు, గరిష్ఠంగా 301 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌తో ఈ స్కూటర్‌ను కంపెనీ తీసుకొచ్చింది. Ola S1Z ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,999గా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు. Ola S1Z […] -
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
CNG Price Hike in Delhi: ద్రవ్యోల్బణం ప్రభావంతో ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో భారం పడింది. ఢిల్లీలో CNG ధర మరోసారి పెరిగింది. ముడి గ్యాస్ ధరలపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) CNG ధరలను పెంచాలని నిర్ణయించింది. IGL తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఆగస్టు 29, ఉదయం 6 గంటల నుంచి ఢిల్లీ నగరంలోని అన్ని IGL గ్యాస్ స్టేషన్లలో CNG ధర […] -
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అర్జున్ శర్మ(27) ను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్లోనూ శర్మపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఆగ్రాలో శర్మ ఆచూకీ గుర్తించారు తెలంగాణ పోలీసులు. ఆగ్రాలోని అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పట్టుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. ఆగస్టు 24న ఆగ్రాలో శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసుల బృందం.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో […] -
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
Honor 600S 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మీడియం రేంజ్ లో మరో కొత్త 5G ఫోన్‌ను విడుదల చేసింది. Honor 600S 5G పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ హాంకాంగ్ మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ 8,100mAh బ్యాటరీ, 50MP కెమెరా, Qualcomm Snapdragon ప్రాసెసర్, Android 16తో పాటు అనేక AI ఫీచర్లను ఇందులో అందించారు. ముఖ్యంగా ఫోన్ మన్నికను దృష్టిలో పెట్టుకుని IP68, IP69, IP69K రేటింగ్‌లతో పాటు 2.5 […] -
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ Kwidకు కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. కంపెనీ బ్రెజిల్ మార్కెట్లో 2027 Renault Kwid Faceliftను విడుదల చేసింది. ప్రస్తుత తరం క్విడ్‌కు ఇది రెండో ప్రధాన ఫేస్‌లిఫ్ట్‌గా నిలిచింది. బయట డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు, ముఖ్యంగా ఇంటీరియర్‌లో భారీగా అప్గ్రేడ్లు చేసింది. కొత్త క్విడ్‌లో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వంటి భద్రత, సౌకర్య ఫీచర్లు […] -
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
Acer Swift Neo AI Laptop: ప్రముఖ టెక్ కంపెనీ Acer భారత మార్కెట్లో కొత్త Swift Neo AI ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. సన్నని, తేలికైన డిజైన్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో AI ఆధారిత పనులకు మద్దతు ఇచ్చే Intel Core Ultra 5, Core Ultra 7 H-Series ప్రాసెసర్లు ఉన్నాయి. అంతేకాకుండా గరిష్ఠంగా 32GB RAM, 1TB SSD స్టోరేజ్ లభిస్తాయి. భారత్‌లో Acer Swift Neo ధర రూ.67,999 నుంచి ప్రారంభమవుతుంది. […] -
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్‌తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
Yamaha YZF-R2: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు యమహా గుడ్ న్యూస్ చెప్పింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Yamaha కొత్త YZF-R2ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ 200cc సెగ్మెంట్లో ఆసక్తికరమైన మోడల్‌గా నిలుస్తోంది. కొత్త Yamaha YZF-R2 ప్రారంభ ధర రూ.2,30,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ దీనిని మూడు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. 2026 సెప్టెంబర్ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?