-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
Vivo T5 5G Launching in India on September 2: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత మార్కెట్లో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ Vivo T5 5G లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే Vivo T5 Lite 5G, T5x 5G, T5 Pro 5G వంటి మోడళ్లతో ఉన్న T5 సిరీస్‌లోకి ఈ కొత్త ఫోన్ చేరనుంది. విడుదలకు ముందే Vivo T5 5Gకు సంబంధించిన […] -
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
TVS iQube MillionR Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలోకి మరో ప్రత్యేక మోడల్‌ను తీసుకొచ్చింది. TVS iQube MillionR Edition పేరుతో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. iQube ఉత్పత్తి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేశారు. కొత్త మోడల్లో డిజైన్ మార్పులతో పాటు అదనపు స్టోరేజ్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఉపయోగకరమైన […] -
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
Boltt Ace 5G vs Boltt Evo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ బోల్ట్ (Boltt) భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. కంపెనీ Boltt Ace 5G, Boltt Evo పేర్లతో రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. పెద్ద బ్యాటరీ, 120Hz డిస్ప్లే, AI కెమెరా ఫీచర్లు, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవంతో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. అలాగే Google Gemini ఆధారిత AI […] -
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇరాన్‌తో చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటితో పాటు ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న ముగ్గురు భారతీయ పౌరులపైనా చర్యలు తీసుకుంది. అమెరికా ట్రెజరీ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్‌కు చమురు, పెట్రోకెమికల్ ఆదాయాల ద్వారా అందుతున్న ఆర్థిక […] -
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
Karnataka Beggar Woman’s Surprising Savings: కర్ణాటకలో ఓ వృద్ధ మహిళ మరణం తర్వాత ఆమె ఇంట్లో బయటపడిన డబ్బు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి వీధుల్లో, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేస్తూ జీవించిన 69 ఏళ్ల నూర్.. తన సంపాదనలో కొంత మొత్తాన్ని నాణేల రూపంలో ఇంట్లో దాచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె మరణం అనంతరం ఇంట్లోని బ్యాగ్‌ను పరిశీలించగా పెద్ద మొత్తంలో నాణేలు బయటపడ్డాయి. అంతేకాకుండా ఆమె బ్యాంకు ఖాతాలోనూ పొదుపు […] -
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
Lava Virat V1 Pro 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశీయ మొబైల్ బ్రాండ్ Lava మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ కొత్త ‘Virat’ సిరీస్‌లో భాగంగా Lava Virat V1 Pro 5Gని మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా, 6,000mAh భారీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన […] -
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
Bank Employees Nationwide Strike: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాల సమాఖ్య యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు (PLI), పెన్షన్ సమస్యలు తదితర అంశాలపై చాలా కాలంగా డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని యూనియన్లు చెబుతున్నాయి. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల నుంచి తమ డిమాండ్లపై తగిన స్పందన రావడం […] -
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
Simple Ultra Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య రేంజ్. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి తరచూ ఛార్జింగ్ అవసరం లేకుండా ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్ కావడం సహజం. ఇలాంటి వినియోగదారుల కోసం Simple Energy Ultra ఒక ఆసక్తికరమైన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తోంది. ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల […] -
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Iran-US Tensions Escalate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆర్థిక చర్యల్లో భాగస్వామ్యమయ్యే ఏ దేశాన్నైనా ‘యుద్ధంలో పాల్గొన్న దేశంగా’ పరిగణిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే శత్రువులే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ […] -
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
Vivo X500, X500 Pro, X500 Pro Max: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ సమాచారం ప్రకారం Vivo X500 Series సెప్టెంబర్‌లో చైనాలో విడుదల కానుంది. ఈ కొత్త సిరీస్‌లో Vivo X500, Vivo X500 Pro, Vivo X500 Pro Max అనే మూడు మోడళ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వివో కెమెరా, వీడియో రికార్డింగ్ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?