-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం
రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం నుండి అందిన సమాచారం ఆధారంగా రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించిన మేరకు, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన డైమండ్ హార్బర్, మగ్రాహత్ పశ్చిమ్ అనే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో శనివారం నాడు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న రెండో దశలో పోలింగ్ జరిగిన 15 పోలింగ్ బూత్‌లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ట్యాంపరింగ్, బూత్ జామింగ్, రిగ్గింగ్ […] -
EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో తయారయ్యే కార్లు, ట్రక్కులపై 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈయూ దేశాలు అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పాటించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ నిర్ణయం వచ్చే వారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం (Truth Social)లో రాసిన పోస్ట్‌లో, “ఈయూ మనతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిగా పాటించడం లేదు. కాబట్టి ఈయూ కార్లు, […] -
Pickleball Players’ Plane Crash: టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
వాషింగ్టన్ టెక్సాస్‌లోని హిల్ కంట్రీ ప్రాంతంలో ఒక చిన్న విమానం చెట్లను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరణించిన వారంతా ఒక పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు వెళ్తున్న క్రీడాకారులని అధికారులు శుక్రవారం తెలిపారు. టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, ఆస్టిన్‌కు నైరుతి దిశలో సుమారు 40 మైళ్ల (65 కిలోమీటర్ల) దూరంలో ఉన్న వింబర్లీ నగరంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పైలట్‌తో కలిపి విమానంలోని […] -
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్ జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రాజస్థాన్‌పై అర్ధ సెంచరీ సాధించడం ద్వారా రాహుల్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా, ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ముందు బ్యాటింగ్ చేసి 225/6 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ […] -
Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
స్టేషన్ ఘనాపూర్ మండలం మీదికొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే అనేక అంశాలపై పార్టీ అధిష్ఠానానికి సూచనలు చేశానని, పలు విషయాల్లో విభేదించానని తెలిపారు. వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి, జిల్లాను ముక్కలుగా విభజించవద్దని అప్పట్లో సూచించానన్నారు. అయితే తన మాటను పట్టించుకోకుండా వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ […] -
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
రూ. 2 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను లంచం డిమాండ్ చేయలేదని ఆర్టీసీ టికెట్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ చెప్పుకొచ్చారు. కండక్టర్ వసంత్ పురుష ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి టికెట్ ఇచ్చారని ప్రకాష్ ఆరోపించారు. ఈ విషయంపై మెమో జారీ చేస్తామని చెప్పడంతో తాను లంచం డిమాండ్ చేసినట్టు ప్రచారం చేశాడని టికెట్ ఇన్ […] -
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అమలు చేయడంలో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకుందని, విప్లవాత్మక మార్పులతో ఒక బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. తన హయాంలో కూడా ఇదే స్థాయిలో శాఖ పనితీరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. […] -
Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Oben Electric తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ Oben Rorr Evoను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే రేంజ్, అధునాతన ఫీచర్లతో ఈ బైక్ యువతను టార్గెట్ చేస్తోంది. ఒకే ఛార్జ్‌పై 180 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఓబెన్ రోర్ ఈవో ప్రారంభ ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అయితే ఈ ధర మొదటి 10,000 మంది కస్టమర్లకు […] -
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్‌కు ఆపిన అధికారులు ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. దీంతో టికెట్ ఇన్స్పెక్టర్ ఆ ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ తీరుపై కండక్టర్, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇన్స్పెక్టర్తో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఉన్న కండక్టర్, కొందరు ప్రయాణికులు టికెట్ ఇన్స్పెక్టర్పై చెప్పులతో దాడి […] -
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సీవీ ఆనంద్ ఐపీఎస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ 6వ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సీవీ ఆనంద్ డీజీపి ఆఫీస్ సిబ్బంది వేద పండితుల ఆశీర్వచనంతో డీజీపీ సీవీ ఆనంద్ కు ఘన స్వాగతం పలికారు. సీవీ ఆనంద్ తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం హోం శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ పోలీస్ అధికారి. ముఖ్య వివరాలు […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!