దేశ భద్రతను, సంపదను రక్షించేందుకు భారత రక్షణ దళాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. అధునాతన ఆయుదాలను త్రివిధ దళాలు సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మహే యుద్ధనౌకను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మహే శ్రేణిలో ఇది మొదటిది. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని స్వావలంబన భారత్ శక్తిగా అభివర్ణించారు. ఈ నౌక శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేస్తుంది. […]
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన కొత్త SUV, మహీంద్రా XEV 9Sని భారత్ లో నవంబర్ 27న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ SUV దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏడు సీట్ల SUV కానుంది. ఈ SUV అనేక ప్రీమియం ఫీచర్లతో రానుంది. ఇంటీరియర్ క్లిప్ సీట్ల స్టిచ్చింగ్ ప్యాటర్న్ ను చూపిస్తుంది. SUV కనెక్ట్ చేయబడిన LED DRLలు, LED లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్ […]
భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండు రోజుల ఆట పూర్తయింది. నేడు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మూడవ రోజు కూడా, దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ తో అద్భుతం చేసింది. మార్కో జాన్సెన్ మూడవ రోజు మొత్తం 6 వికెట్లు పడగొట్టగా, హార్మర్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ ఒక వికెట్ […]
మోటరోలా భారత్ లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటో G57 పవర్ 5G మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ తాజా బడ్జెట్ హ్యాండ్ సెట్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ తక్కువ ధరకు 50-మెగాపిక్సెల్ కెమెరాతో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ధర విషయానికి వస్తే.. Moto G57 పవర్ […]
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూ్స్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారతదేశ ప్రధాన దేశీయ నిఘా సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీగా ఉన్న పోస్టులకు IB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 362 పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read:Raja Saab […]
బైక్ లవర్స్ కు శీతాకాలం సవాలుతో కూడుకున్నది. కానీ బైకర్లు వాతావరణం ఎలా ఉన్నా సరే, తమ బైక్‌లను తీసుకొని బయటకు వెళ్తుంటారు. అయితే, చల్లని ఉష్ణోగ్రతలు, తేమకు అదనపు జాగ్రత్త అవసరమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ శీతాకాలంలో మీ బైక్ సజావుగా నడపాలని, మంచి మైలేజీని అందించాలని మీరు కోరుకుంటే వింటర్ సీజన్ లో కొన్ని ముఖ్యమైన పనులు చేయించాల్సిందే అంటున్నారు నిపుణులు. Also Read:Akhanda 2 : యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2 […]
ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కు ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ సందర్భంగా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్మార్ట్ఫోన్లపై క్రేజీ ఆఫర్లను అందిస్తోంది. వివో, సామ్ సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన స్మార్ట్ఫోన్లు ఈ సేల్‌లో అత్యల్ప ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. స్మార్ట్ ఫోన్స్ పై వేలల్లో డిస్కౌంట్ లభిస్తోంది. ఏయే […]
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒప్పో రెనో 15C ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అధికారిక లాంచ్‌కు ముందు, చైనాలో జరిగిన రెనో 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒప్పో ఈ హ్యాండ్సెట్ ను టీజ్ చేసింది. ఫోనుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. Also Read:Magicpin – Rapido: రాపిడోతో చేతులు […]
మ్యూజిక్ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ వినడానికి ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు టేపు రికార్డ్స్, టీవీలు, రేడీయోల్లో వచ్చే సాంగ్స్ వినేవారు. కానీ, ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ గాడ్జెట్స్ మ్యూజిక్ ను మరింత చేరువ చేశాయి. హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో హెడ్ ఫోన్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎడ్ ఫోన్ ను […]
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి, BSNL ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇటీవల, కంపెనీ రూ.1కి ఒక నెల చెల్లుబాటుతో ఉచిత సిమ్‌ను అందించే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇప్పుడు, కంపెనీ మరో అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇక్కడ రూ.500 కంటే తక్కువ ధరకు మీరు 72 రోజుల వ్యాలిడిటీని మాత్రమే కాకుండా డేటా ప్రయోజనాలను కూడా పొందుతారు. దీనితో పాటు, కంపెనీ అపరిమిత కాలింగ్, SMS సౌకర్యాన్ని […]