సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత సంతరించుకున్న ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడం కూడా మరోకారణం. అయితే భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ కొందరు మాత్రం రూల్స్ ధిక్కరిస్తూ రైల్వే ఆస్తులకు నష్టంవాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ రైలు కోచ్‌లోనే ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారు చేస్తున్నట్లు కనిపించింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, రైల్వేలు దీనిపై […]
మరో 4 రోజుల్లో ఈ ఏడాది నవంబర్ నెల ముగియబోతోంది. అయితే ప్రతి నెలలో కూడా ఆర్థిక పరమైన రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్నింటికి గడువు తేదీలు ముగుస్తుంటాయి. నవంబర్ 30వ తేదీ సమీపిస్తోంది. సకాలంలో పూర్తి చేయాల్సిన అనేక ఆర్థిక, డాక్యుమెంటేషన్ పనులకు గడువులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువులోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే ఆర్థిక నష్టాలు మాత్రమే కాకుండా, భారీ జరిమానాలు, పనికి అంతరాయాలు కూడా సంభవించవచ్చు. మరి ఈ నెల […]
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. నార్తర్న్ రైల్వే 4,116 ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు 15 సంవత్సరాల కంటే తక్కువ, 24 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. రైల్వే […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ప్రముఖ స్మా్ర్ట్ ఫోన్ తయారీ కంపెనీ iQOO తన తాజా ఫ్లాగ్షిప్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో iQOO 15 ను విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో AMOLED […]
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగి తల్లైంది. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. Also Read:Andhra Pradesh: పులులు, […]
మెరుగైన రోడ్లు రాష్ట్రాలు, దేశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. రోడ్లు రవాణాకు అత్యంత ముఖ్యం. వీటి ద్వారా ప్రజలు, వస్తువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వీలుకలుగుతుంది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడంలో, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో రోడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంపై వరాలు కురిపించింది. తెలంగాణలో 4 […]
ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్నా బంగారం ధరల గురించే చర్చ నడుస్తోంది. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొంటున్నారు. పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. దేశంలో పసిడికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మరి బంగారం ఉత్పత్తి పరంగా ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఏవో మీకు తెలుసా? వాటిలో భారతదేశం స్థానం ఏమిటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల 2025లో […]
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అందుకే యువతీ యువకులు తమ వివాహ వేడుకలను వినూత్నంగా ప్లాన్ చేసుకుని లైఫ్ లో బెస్ట్ మెమోరీస్ గా మలుచుకోవాలని భావిస్తుంటారు. ఇటీవల మ్యారేజ్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ ఫంక్షన్స్, స్టేజ్ పర్ఫామెన్స్ ఇలా క్రియేటివ్ గా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి మ్యారేజ్ వేడుకల్లో కొన్ని సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక వివాహ […]
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. రియల్మీ త్వరలో రియల్మీ C85 5G పేరుతో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్ మీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త బడ్జెట్ హ్యాండ్ సెట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ ఆన్లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ తేదీతో పాటు, రియల్‌మి హ్యాండ్సెట్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లను కూడా […]
స్మార్ట్ టీవీలు అప్ డేట్ వర్షన్స్ తో మార్కెట్ లోకి రిలీజ్ అవుతూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా ఎలిస్టా తన కొత్త ఎక్స్ప్లోర్ గూగుల్ టీవీ స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత్ లో ప్రారంభించింది. ఇందులో 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలలో బెజెల్-లెస్ డిస్ప్లేలు, డాల్బీ ఆడియో, HDR10 సపోర్ట్, తాజా గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ ఉన్నాయి. ఈ లైనప్‌లోని TDU85GA, TDU75GA, TDU65GA వేరియంట్లు గూగుల్ తాజా వెర్షన్లో […]