బైక్ లవర్స్ కు శీతాకాలం సవాలుతో కూడుకున్నది. కానీ బైకర్లు వాతావరణం ఎలా ఉన్నా సరే, తమ బైక్‌లను తీసుకొని బయటకు వెళ్తుంటారు. అయితే, చల్లని ఉష్ణోగ్రతలు, తేమకు అదనపు జాగ్రత్త అవసరమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ శీతాకాలంలో మీ బైక్ సజావుగా నడపాలని, మంచి మైలేజీని అందించాలని మీరు కోరుకుంటే వింటర్ సీజన్ లో కొన్ని ముఖ్యమైన పనులు చేయించాల్సిందే అంటున్నారు నిపుణులు. Also Read:Akhanda 2 : యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2 […]
ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కు ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ సందర్భంగా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్మార్ట్ఫోన్లపై క్రేజీ ఆఫర్లను అందిస్తోంది. వివో, సామ్ సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన స్మార్ట్ఫోన్లు ఈ సేల్‌లో అత్యల్ప ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. స్మార్ట్ ఫోన్స్ పై వేలల్లో డిస్కౌంట్ లభిస్తోంది. ఏయే […]
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒప్పో రెనో 15C ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అధికారిక లాంచ్‌కు ముందు, చైనాలో జరిగిన రెనో 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒప్పో ఈ హ్యాండ్సెట్ ను టీజ్ చేసింది. ఫోనుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. Also Read:Magicpin – Rapido: రాపిడోతో చేతులు […]
మ్యూజిక్ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ వినడానికి ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు టేపు రికార్డ్స్, టీవీలు, రేడీయోల్లో వచ్చే సాంగ్స్ వినేవారు. కానీ, ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ గాడ్జెట్స్ మ్యూజిక్ ను మరింత చేరువ చేశాయి. హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో హెడ్ ఫోన్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎడ్ ఫోన్ ను […]
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి, BSNL ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇటీవల, కంపెనీ రూ.1కి ఒక నెల చెల్లుబాటుతో ఉచిత సిమ్‌ను అందించే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇప్పుడు, కంపెనీ మరో అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇక్కడ రూ.500 కంటే తక్కువ ధరకు మీరు 72 రోజుల వ్యాలిడిటీని మాత్రమే కాకుండా డేటా ప్రయోజనాలను కూడా పొందుతారు. దీనితో పాటు, కంపెనీ అపరిమిత కాలింగ్, SMS సౌకర్యాన్ని […]
క్రికెట్ హిస్టరీలో భారత అంధ మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకలో జరిగిన తొలి అంధ మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. భారత మహిళా జట్టు ఫైనల్లో నేపాల్‌ను ఓడించింది. కొలంబోలోని పి. సారా ఓవల్‌లో జరిగిన ఫైనల్లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి, తొలి అంధ మహిళల T20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. Also Read:Minister Subhash : మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ సవాల్‌పై మంత్రి సుభాష్ […]
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 7 పరుగులతో, కేఎల్ రాహుల్ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 4.4 ఓవర్లు మాత్రమే ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కంటే భారత్ 480 పరుగులు […]
సృష్టిలో కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అది తల్లి పాలు మాత్రమే. ఏ ఆహారంలో లభించని పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని అంటుంటారు. అయితే తాజాగా తల్లి పాలకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తల్లుల పాలలో యురేనియం (U238) ప్రమాదకర స్థాయిలో ఉందని వెల్లడైంది. ఇది పిల్లల ఆరోగ్యం గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోంది. తల్లి పాల ద్వారా యురేనియంకు గురికావడం వల్ల క్యాన్సర్ లేని పిల్లలకు తీవ్ర […]
పెర్త్‌లో జరిగిన యాషెస్ 2025 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా విజయానికి హీరోలు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్. స్టార్క్ తన విధ్వంసకర బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. హెడ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి తుఫాను సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఫలితంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదేంటీ […]
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదగాలునుకునేవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నవంబర్ 17న ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలుకంటున్న అభ్యర్థులు AFCAT 2026 పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 340 పోస్టులను […]