Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరులో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ బౌలర్లు అవలంబించిన ‘బాడీలైన్ బౌలింగ్’ (ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు వేయడం) వ్యూహంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్ […] -
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విబేధాలు ముదిరిపాకాన పడ్డాయి. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తప్పించడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమేనని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ ట్రేడింగ్ ఒప్పందం ద్వారా ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు నాయకత్వం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా […] -
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు మరోసారి తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం రూ. 2,728 కోట్లను కేటాయించింది. ఎప్పటిలాగే వచ్చే నెల మొదటి తారీఖున, అంటే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం నుంచే […] -
Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులతో వెళ్తున్న ఒక ట్రక్కు శనివారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని కాబూల్‌ను నంగర్హర్ ప్రావున్స్‌తో అనుసంధానించే ప్రధాన రహదారిపై, లగ్మన్ ప్రావిన్స్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 22 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో (కాలువలో) పడిపోయింది. మృతుల్లో ఎక్కువ […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
బీసీసీఐ రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం 30 మంది ప్రాబబుల్స్ (ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు) జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు సమర్పించింది. అయితే ఈ భారీ జాబితాలో ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో ఈ ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో వెస్టిండీస్‌తో భారత జట్టు స్వదేశంలో 3 […] -
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ చావోరేవో పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’ రూపంలో పెవిలియన్ చేరడంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే తప్పు.. రెండోసారి! మ్యాచ్‌లో గుజరాత్ జట్టు […] -
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఒక ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న జడేజా, ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం […] -
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ […] -
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో పరుగుల సునామీ సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క సీజన్లో పవర్‌ప్లే ఓవర్లలో (1-6 ఓవర్లు) 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కారు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైభవ్ […] -
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
టాటా ఐపీఎల్ (TATA IPL) చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే ఒక ఐపీఎల్ సీజన్లో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకుని సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ, ఈ యువ ఆటగాడు సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ అత్యంత వేగంగా పరుగుల వరద పారించడం […]
తాజావార్తలు
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!