Veerababu Burugadda
Author- NTV Telugu-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
ఐపీఎల్ 2026 సీజన్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ […] -
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆదివారం (మే 31) మహా సంగ్రామం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ముద్దాడే జట్టు ఎవరు అనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే.. ఈసారి ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంత ఉండబోతోంది? ఏ స్థానంలో నిలిచిన జట్టుకు ఎంత డబ్బు దక్కనుంది? […] -
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ షాపుల డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల తహసీల్దార్ జయశ్రీ ఒక ప్రకటనలో వెల్లడించారు. మండలంలోని మైసిగండి, వంపుగూడ, ముద్విన్ గ్రామాల్లో ఈ కొత్త డీలర్ల నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే స్థానిక నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే జూన్ 11వ తేదీ లోపు తమ దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస […] -
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ యాజమాన్యానికి ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఫైనల్ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోకూడదని ఆయన కోరారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన శ్రీకాంత్.. “ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. […] -
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సంబంధించి రెండు కీలకమైన ప్రకటనలు చేసింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన టైమ్‌టేబుల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచే కాలేజీలు తెరవాల్సి ఉంది. అయితే, జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుండటంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేసవి సెలవులను మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు జూన్ 6వ […] -
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
టీ20 క్రికెట్లో ప్రస్తుతం బ్యాటర్ల హవా నడుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న భారీ స్కోర్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మధ్య సరైన సమతుల్యతను తీసుకురావడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొన్ని విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రతిపాదించారు. ముంబైలో జరిగిన ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత టీ20 ఫార్మాట్ బౌలర్లకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలో మార్పులు […] -
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రాజస్థాన్ రాయల్స్ (RR) ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలపై భారత మాజీ బ్యాటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 47 […] -
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా టీ20 జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత టీ20 జట్టులోకి తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు టెస్ట్, వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్.. చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు […] -
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలెక్షన్‌కు బలమైన పోటీదారుగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటిదార్, 18 ఏళ్ల ఫ్రాంచైజీ నిరీక్షణకు తెరదించుతూ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. ఈ సీజన్లోనూ జట్టును వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, బ్యాటర్‌గా తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ సీజన్ 14 మ్యాచ్‌ల్లో 196.76 స్ట్రైక్ రేట్‌తో, 44.18 సగటుతో 486 […] -
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉన్న శుభ్‌మన్ గిల్.. అంచనాల ఒత్తిడి తనపై ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో తమ సొంత మైదానం (హోమ్ అడ్వాంటేజ్) కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం ఇక్కడ తలపడుతున్నాయి. ఫైనల్ ముందస్తు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. […]
తాజావార్తలు
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!