Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
టాటా ఐపీఎల్ (TATA IPL) చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే ఒక ఐపీఎల్ సీజన్లో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకుని సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ, ఈ యువ ఆటగాడు సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ అత్యంత వేగంగా పరుగుల వరద పారించడం […] -
Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ గాదె వెంకటరెడ్డి (85) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటరెడ్డి, శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచిన వెంకటరెడ్డి ఎన్నో ప్రజాహిత […] -
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయనుంది. టాస్ సమయంలో స్వల్ప గందరగోళం నెలకొంది. రియాన్ పరాగ్ చేసిన ‘హెడ్స్’ కాల్‌ను మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ మైదానంలోని సందడి […] -
LSG: రూ. 27 కోట్ల రికార్డు ఆటగాడి సంచలన నిర్ణయం.. ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర కలకలం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెగా వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన ఒక స్టార్ ఆటగాడు, సీజన్ ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఐపీఎల్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. […] -
El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల (FIIs) ఉపసంహరణ ప్రధాన కారణాలైనప్పటికీ, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిన మరో ముఖ్యమైన అంశం ‘ఎల్ నినో’ భయాలు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చనే వార్త ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడి, కరవు […] -
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బంధం ముగిసిందనే వార్త ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనంగా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడంపై మొదట్నుంచీ అనేక విమర్శలు వచ్చాయి. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, భారీ అంచనాలతో హార్దిక్ బరిలోకి దిగాడు. అయితే, ఈ ఏడాది కెప్టెన్‌గా జట్టును సరైన దిశలో నడపలేక, ప్లేయర్‌గా […] -
RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు జరిగే క్వాలిఫయర్-2 పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ (RR), మరోవైపు గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ కీలకమైన మ్యాచ్ మే 29, 2026 (ఈరోజు) రాత్రి 7:30 గంటలకు మహారాజా యాదవీంద్ర […] -
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిన్న వయసులోనే అతను చూపించిన పట్టుదల, పరిణతి తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని అశ్విన్ అన్నాడు. వైభవ్ ఎదుగుదలను చూసి దిష్టి తగలకుండా అతని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అశ్విన్ సరదాగా వ్యాఖ్యానించాడు. హైదరాబాద్‌పై రాజస్థాన్ విజయం […] -
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం చాలా సులువుగా ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ పాట్ కమిన్స్‌తో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను వైభవ్ ముక్కలు చేశాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. […] -
IPL 2026 Players: ఐపీఎల్ ప్లేయర్స్ ఫిట్నెస్.. ఫ్రాంచైజీల బాధ్యతపై చర్చ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశ ముగింపుకు చేరిన వేళ, ఆటగాళ్ల శారీరక శ్రమ, ఫిట్నెస్ నిర్వహణ (వర్క్‌లోడ్ మేనేజ్మెంట్) అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా సాగుతున్నప్పటికీ, కీలకమైన భారతీయ ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడంలో ఫ్రాంచైజీలు విఫలమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న తర్వాత కూడా అతనికి విశ్రాంతి […]
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!