Veerababu Burugadda
Author- NTV Telugu-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
భారత స్టాక్ మార్కెట్లో కొన్ని చిన్న తరహా కంపెనీల షేర్లు ఊహించని రీతిలో వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తుంటాయి. ప్రస్తుత తరుణంలో ‘బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’ షేరు దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్‌గా అవతరించి ఇన్వెస్టర్ల సంపదను స్వల్ప కాలంలోనే రెట్టింపు చేసింది. కేవలం గత మూడు నెలల కాలంలోనే ఈ స్టాక్ సుమారు 112 శాతం మేర వృద్ధి నమోదు చేయడం విశేషం. ఈ అసాధారణ వృద్ధికి ప్రధానంగా కంపెనీకి దక్కిన భారీ కాంట్రాక్టులే […] -
First Match: వైభవ్ కాదు.. చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది ఎవరో తెలుసా..?
అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన ఆటగాడు అనగానే అందరూ నేడు అరంగేట్రం చేసిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సూర్యవంశీ కంటే ముందే కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి, ఇప్పటికీ చెదరని ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచిన ఒక దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఘనత పాకిస్థాన్‌కు చెందిన […] -
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కాటేరమ్మ కొడుకుతో వైభవ్ ఓపెనింగ్..
భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైన సంజూ శాంసన్ స్థానంలో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ టీ20 […] -
Success Story: బీటెక్‌లో 24 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
సమాజంలో కేవలం పరీక్షల మార్కులను బట్టే ఒకరి భవిష్యత్తును, సామర్థ్యాన్ని అంచనా వేసే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే.. మార్కులు తక్కువ వచ్చాయని నిరాశ చెందే విద్యార్థులకు ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ జీవితం ఒక గొప్ప ఆదర్శం. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్నత అధికారిగా సేవలందిస్తున్న ఆయన విద్యాభ్యాసం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. వరుస విద్యాపరమైన ఎదురుదెబ్బలు.. సమీర్ శర్మ అకడమిక్ రికార్డు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన పదో తరగతిలో కేవలం 57 […] -
Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్…
ఇటీవలి కాలంలో సమాజంలో క్రైమ్ స్టోరీలు, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ పెరుగుతుండటంతో పాటు, వాటి ప్రభావం వ్యక్తుల మనస్తత్వాలపై ఎలా ఉంటోందనే చర్చ సర్వత్రా సాగుతోంది. కొన్ని ఘోరమైన నేరాల నేపథ్యంలో, వైవాహిక బంధాల మధ్య పెరుగుతున్న దూరం మరియు విభేదాలు సామాజిక ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య, తాజాగా మెట్రో రైళ్లలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన ఉదంతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం.. ఒక యువతి మెట్రోలో […] -
Health Tips: కిడ్నీలో రాళ్లు కరగడానికి బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
మానవ శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, శరీరంలో నీటి శాతం తగ్గి లవణాలు పేరుకుపోయినప్పుడు అవి రాళ్లుగా మారుతుంటాయి. మారిన జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, జంక్ ఫుడ్స్ వంటి అలవాట్ల వల్ల నేడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. 5 మిలీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న చిన్న రాళ్లను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా బయటకు పంపవచ్చు. రోజుకు కనీసం 3 […] -
Vaibhav Sooryavanshi: ‘నన్నెందుకు తీసుకొచ్చారో చెప్పండ్రా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ మొత్తం తిప్పడానికా’..?
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో తుది జట్టులో అవకాశం దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వరుసగా మ్యాచ్‌లు జరుగుతున్నా బెంచ్‌కే పరిమితం కావడంతో, అభిమానులు అతడి పరిస్థితిపై నెట్టింట భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు, మీమ్ క్రియేటర్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా మీమ్స్, […] -
Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
మార్కెట్లో ఉల్లి ధరలు అదుపు తప్పకుండా చూసేందుకు, రైతులకు మెరుగైన లాభాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ (అత్యవసర నిల్వలు) సేకరణ కోసం ఉల్లి కొనుగోలు ధరను 13 శాతం పెంచుతూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో ఉల్లి కనీస కొనుగోలు ధర ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 1,875 నుండి రూ. 2,125కు చేరింది. ఈ పెంచిన ధరలు 2026 జూలై 4 నుండి అమలులోకి వస్తాయని అధికారిక […] -
Shreyas Iyer: విమర్శకుల నోళ్లు మూయించిన శ్రేయస్ అయ్యర్.. ఒక్క ఇన్నింగ్స్‌తో పటాపంచల్..
ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శ్రేయస్, ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. శ్రేయస్ ఆడిన ఈ కీలక ఇన్నింగ్స్‌పై మాజీ వికెట్ కీపర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు పార్థివ్ పటేల్ ప్రశంసల […] -
Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
బెంగళూరులోని క్యాప్‌జెమిని టెక్నాలజీ పార్క్ క్యాంపస్ లోపల ఉన్న డేకేర్ సెంటర్లో చిన్న పిల్లలపై జరిగిన వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ అమానుషాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన విజిల్‌బ్లోయర్ (మహిళా ఉద్యోగిని)ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది..? సదరు మహిళ డేకేర్ సెంటర్లో జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన సున్నితమైన వీడియోలను లీక్ చేసి, సర్క్యులేట్ చేసిందనే ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు […]
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?