Veerababu Burugadda
Author- NTV Telugu-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
భారతదేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం పంపిన ఈ ప్రతిపాదన ఆధారంగా.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధృవీకరించారు. కాగితపు నోట్లతో […] -
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు ఒక అరుదైన, వినూత్నమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్, ఇప్పటివరకు తన కెరీర్లో 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఆడిన ఈ 29 టెస్టులు కూడా ప్రతిసారీ వేర్వేరు వేదికలలోనే (స్టేడియంలలో) జరగడం విశేషం. ఏ ఒక్క మైదానం కూడా మళ్లీ రిపీట్ కాకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత […] -
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుండటంతో, తదుపరి తీసుకోబోయే నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. పూర్తిగా కొత్త పాలసీని తీసుకురావాలా లేదా ప్రస్తుతం ఉన్న లైసెన్సులనే రెన్యువల్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. గతంలో దరఖాస్తు ఫీజుల రూపంలో […] -
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు మళ్ళీ ఒక ఆ తీపి కబురు అందించింది. పరిశ్రమలోని రైతులపై విద్యుత్ భార భారాన్ని తగ్గించే లక్ష్యంతో యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ. 1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారికంగా జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500కి పైగా ఆక్వా ఫారాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. ఆక్వా రంగంలో సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో.. ఈ […] -
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక […] -
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
శ్రీవారి భక్తులే వారి టార్గెట్…భక్తులు ఆదమరిస్తే చాలు… వారి వస్తువులు మాయం.. ఏమారితే ఇక అంతే సంగతులు..వారి నుంచి అధిక మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దోరకని దొంగల సంఖ్య ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూంటారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేసిన భక్తులకు వసతి గదులు మొదలుకోని […] -
Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
లాభదాయకమైన ఉద్యోగాల పేరుతో థాయ్‌లాండ్ వెళ్లి ఆపై మయన్మార్ సరిహద్దులకేసి సైబర్ స్కామ్ ముఠాల చేతుల్లో చిక్కుకుంటున్న తెలుగు యువకుల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొంతమంది తెలుగు విద్యార్థులు తాము బ్యాంకాక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను బలవంతంగా మయన్మార్ తరలించి సైబర్ నేరాలకు పాల్పడేలా వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆర్తిని వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారిని సురక్షితంగా మాతృభూమికి రప్పిస్తామని […] -
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సెంట్రల్ జీఎస్టీ రేంజ్ కార్యాలయంలో రూ. 50 వేల లంచం తీసుకుంటూ సీజీఎస్టీ సూపరింటెండెంట్ బానోతు మంగమ్మ సీబీఐకి చిక్కారు. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన పన్ను బకాయిల వ్యవహారంలో డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, ఆ అంశాన్ని పూర్తిగా ముగించేందుకు ఆమె రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అధికారులు ఆగస్టు 10న కేసు నమోదు చేసి, వెంటనే పక్కా […] -
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (కేఎన్‌సీబీ) కలిసి పురుషుల వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల చేసిన మార్పులను తీవ్రంగా విమర్శించాయి. ఈ మార్పుల సమాచారం గురించి ఐసీసీ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇతర అసోసియేట్ సభ్యులతో కలిసి ఈ మార్పులకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టత , అధికారిక లిఖితపూర్వక సమాచారం కోరుతూ ఐసీసీతో […] -
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ సారథిగా, జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల ఒక క్రికెట్ టాక్ షోలో మాట్లాడిన జాఫర్, కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు తీసుకోకపోవడమే అతని వ్యక్తిత్వానికి, ఆటతీరుకు ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు. కప్టెన్సీ భారం లేకపోతే రాహుల్ తన సహజసిద్ధమైన […]
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!