Veerababu Burugadda
Author- NTV Telugu-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఈ కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియతో పాటు ఈ-కేవైసీ (eKYC) విధానం సెప్టెంబర్ […] -
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
అమరావతి అంటే ఇక కేవలం పరిపాలనా నగరమో, సాంకేతిక హబ్ మాత్రమే కాదు.. భక్తి పారవశ్యం విరబూసే దివ్య ఆధ్యాత్మిక కేంద్రం కూడా! ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ‘టెంపుల్ క్యాపిటల్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల క్షేత్రం తరహాలోనే అత్యంత వైభవంగా అభివృద్ధి చేసే బృహత్తర పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.260 కోట్ల […] -
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన లాంచింగ్ ప్రోమో ఈ సారి షో ఏ రేంజ్లో ఉండబోతుందో ముందే చూపించింది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ “ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే ఒక సవాల్” అని గంభీరంగా వ్యాఖ్యానించి ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేశారు. పదవ సీజన్‌కు అనుగుణంగా ‘దశావతారం’ అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో సరికొత్త ఆశ్చర్యాలు సిద్ధం […] -
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ప్రముఖ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం పైభాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎగసిపడుతున్న పొగ, మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆదివారం సెలవు దినం కావడంతో షోరూమ్‌లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని […] -
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 8న రాజమండ్రిలో 100 బీజేపీ జెండా స్థూపాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. మీడియాతో మాట్లాడిన వారు, 25 సంవత్సరాల పాటు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజలకు సేవలందించడం నరేంద్ర మోదీకే సాధ్యమైందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో తొలి ఐదేళ్లు జవహర్లాల్ నెహ్రూ నామినేటెడ్ ప్రధానిగా కొనసాగారని, […] -
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర ఎదురుదెబ్బలు తగిలిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్, మూడో టెస్టుకు ముందు తీవ్ర కలకలానికి వేదికైంది. రెండో టెస్టు ముగిసిన వెంటనే బోర్డు ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి తిరిగి పిలిపించడమే కాకుండా, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్, ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌లను పదవుల నుంచి తొలగించింది. ఈ క్రమంలో ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో సహా కొత్త ఆటగాళ్లకు […] -
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల ఈ యువ సంచలనం ఎంత పెద్ద మ్యాచ్ అయినా ఒత్తిడికి లోనుకాకుండా తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడుతుంటాడు. నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగుల వ్యవధిలో అర్థశతకాన్ని […] -
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
మహిళల ఆసియా కప్ 2026 లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టును భారత బౌలర్లు తమ స్పిన్ జాలంతో తిరుగులేని దెబ్బతీశారు. ప్రారంభం నుంచే కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడటంతో పాక్ బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో పాకిస్థాన్ జట్టు […] -
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
మహిళల ఆసియా కప్ 2026 పోటీల్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత బౌలర్లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మహిళల జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసురుతూ పాక్ బ్యాటర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. పవర్ ప్లే నుంచే వరుసగా వికెట్లు పడగొడుతూ […] -
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త నిబంధనలను రూపొందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టాల సవరణ చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 28 నుంచే ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ జీవో 210ను విడుదల చేయగా.. మేయర్ , కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ మరో జీవో 211ను జారీ చేసింది. ఈ నూతన మార్గదర్శకాల […]
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!