Veerababu Burugadda
Author- NTV Telugu-
Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..
రష్యా తన ఇంధన ఎగుమతులను కొనసాగించడానికి అమెరికా , యూరోపియన్ దేశాల ఆంక్షలను అధిగమిస్తోంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) , బ్రిటన్ ఆంక్షలు విధించినప్పటికీ.. రష్యా తన ‘ఆర్కిటిక్ LNG 2’ ప్లాంట్ నుంచి సహజ వాయువును (LNG) విక్రయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు భారీ డిస్కౌంట్లతో ఈ గ్యాస్ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా , ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో LNG సరఫరాకు […] -
Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక అజేయమైన పోరాట యోధుడు. 2011 ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన కొద్ది నెలలకే ఆయన తన జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలిసినప్పటి నుంచి.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. జీవితం 3-6 నెలలేనని తెలిసినప్పుడు.. ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ నిర్ధారణ సమయం గురించి మాట్లాడుతూ.. వైద్యులు తనతో […] -
Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్కు ఎంత చెల్లించాలో తెలుసా..?
హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణించే చమురు నౌకలపై భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి చమురు ట్యాంకర్ నుంచి ఒక బ్యారెల్కు ఒక డాలర్ వంతున ‘టోల్ ఫీజు’ వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చెల్లింపులను సాధారణ కరెన్సీలో కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే చేయాలని ఇరాన్ […] -
Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమీక్షా సమావేశంలో వెలువడిన ప్రధానాంశాలు ఇవే.. 1. పాస్ పుస్తకాల పంపిణీకి గడువు.. రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులకు భద్రత కల్పించేలా 1.12 కోట్ల […] -
Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..
వేసవి కాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలామంది దీనిపైనే ఆధారపడతారు. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. విటమిన్ ఎ, సి మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, అమితంగా తింటే అమృతం కూడా విషమే అన్నట్లు.. పుచ్చకాయ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా ఈ […] -
Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. మీ బ్యాంక్ ఖాతాలో గత రెండేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరపకపోతే.. వెంటనే కేవైసీ (KYC) పూర్తి చేయాలని సూచించింది. లేనిపక్షంలో ఏప్రిల్ 16, 2026 తర్వాత ఆ ఖాతాలను మూసివేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఇన్-ఆపరేటివ్’ (Inoperative) ఖాతా అంటే ఏమిటి.. ? సాధారణంగా ఏదైనా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లో వరుసగా రెండేళ్ల […] -
Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్ మరోసారి రెచ్చిపోయింది. బుధవారం నాడు లెబనాన్లోని 100కు పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం కేవలం “10 నిమిషాల వ్యవధిలో” విరుచుకుపడింది. ప్రస్తుత దాడుల పరంపరలో ఇదే అతిపెద్ద దాడి అని సైన్యం ప్రకటించింది. బీరూట్, బెకా వ్యాలీ మరియు దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైనిక ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి హిజ్బుల్లా ఉపయోగిస్తున్న కమాండ్ సెంటర్లు , మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు […] -
GT Vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. బరిలోకి గిల్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు 14వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఢిల్లీ అభిమానుల కోలాహలం మధ్య ఈ పోరు సాగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉండటంతో.. ఛేజింగ్లో మంచు ప్రభావం కలిసి వస్తుందని గిల్ ఈ నిర్ణయం […] -
LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్డేట్..
దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ పంపిణీ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భారీ మార్పులు వచ్చాయి. సుమారు 96 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండటంతో పారదర్శకత పెరిగింది. వినియోగదారుల భద్రత , సరైన డెలివరీ కోసం వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) […] -
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు మరియు భద్రతా కారణాల దృష్ట్యా సుమారు 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల నిత్యం రైళ్లలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య నడిచే మెము (MEMU) , డెము (DEMU) రైళ్లు ఈ […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!