Veerababu Burugadda
Author- NTV Telugu-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) చిన్న వ్యాపారులకు రుణాలు అందించేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా వ్యాపారుల లోన్ అర్హతను యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా అంచనా వేస్తారు. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తివారీ ఈ వివరాలను వెల్లడించారు. జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్ లేని చిన్న వ్యాపారులు, దుకాణదారులు, చిరు వ్యాపారులకు ఈ విధానం ద్వారా రుణాలు పొందడం సులభం అవుతుంది. చిన్న వ్యాపారాలలో క్రమం తప్పకుండా అమ్మకాలు జరిగి, ఆ […] -
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) డిగ్రీ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు , లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్ నెలలో విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్ ని కమిషన్ రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్ సమగ్రంగా చర్చించి, అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 544 ఖాళీల కోసం ఇచ్చిన ఈ బ్రీఫ్ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా […] -
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
LG స్మార్ట్ఫోన్లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్జి (LG) స్మార్ట్ టీవీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త నివేదిక యూజర్ల ప్రైవసీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. టెక్ రీసెర్చర్లు నుంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందించిన వివరాల ప్రకారం.. కొన్ని ఎల్జి టీవీలు హోమ్ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఇతర డివైజెస్‌ను గుర్తించగలవని తేలింది. అంతేకాకుండా, ఒక సెక్యూరిటీ లొసుగు కారణంగా టీవీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, స్టాండ్‌బై […] -
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
హువావే (Huawei) స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒక సరికొత్త, వినూత్నమైన డిజైన్‌తో కూడిన Huawei Pura X View ఫోన్‌ను తీసుకొచ్చింది. పాస్‌పోర్ట్ లాంటి విభిన్నమైన ఆకారంతో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైడ్-స్క్రీన్ నాన్-ఫోల్డబుల్ ఫోన్‌గా వస్తున్న ఈ డివైజ్ లాంచ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. సెప్టెంబర్ 7న చైనాలో విడుదలైన ఈ ఫోన్‌పై కస్టమర్ల నుంచి ఊహించని స్పందన లభించింది. ఏకంగా తొలి రోజే 1,80,000కి పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. స్టూడెంట్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా […] -
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. రాష్ట్రంలో పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ఈ పాలసీలో అనేక కీలక నిర్ణయాలను అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం షాపుల లైసెన్సులన్నింటినీ ఏడాది పాటు రెన్యువల్ చేయనున్నారు. ఈ లైసెన్స్ పొడిగింపు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా రెన్యువల్ చేసుకోకపోతే, ఆ మద్యం షాపులను లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు. లాటరీ […] -
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
పాకర్డ్ బెల్ బ్రాండ్‌ను ఏసర్ కంపెనీ ఐఎఫ్ఏ 2026లో సరికొత్త రంగులతో రీలాంచ్ చేసింది. పాత కాలపు బేజ్ కలర్ బల్కీ డెస్క్‌టాప్‌లు, సిఆర్టి మానిటర్ల స్థానంలో ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో వంటి ఆకర్షణీయమైన రంగుల్లో సరసమైన ధరలకే టెక్ ఉత్పత్తులను తీసుకురావాలని ఏసర్ గ్రూప్ భావిస్తోంది. ఈ కొత్త శ్రేణిని యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల వినియోగదారుల కోసం మాత్రమే అందిస్తున్నామని, ప్రస్తుతానికి అమెరికాలో ఈ రీలాంచ్ లేదని ఏసర్ స్పష్టం చేసింది. […] -
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ శాతాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ప్రస్తుతమున్న 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఉద్యోగులకు అదనంగా 2.73 శాతం డీఏ పెంపు లభించినట్లయింది. […] -
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా అధికారులు మరో కీలక అడుగు ముందుకు వేశారు. రాజధాని నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన రైతుల సంక్షేమం , వారి హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పెనుమాక గ్రామానికి చెందిన రైతులకు ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించి, వారికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికెట్లను అధికారుల సమక్షంలో అధికారికంగా అందజేశారు. ఈ తాజా విడత కేటాయింపు […] -
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు ఒక గొప్ప శుభవార్తను అందించింది. వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించుకునేలా రాష్ట్ర విద్యుత్ శాఖ తగిన ఏర్పాట్లు చేసింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా గణేష్ మండపాలకు ఉచిత తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నారు. గత ఏడాది అమలు చేసిన విధానాన్ని కొనసాగిస్తూ, ఈసారి కూడా తొమ్మిది రోజుల పాటు ఈ ప్రత్యేక వెసులుబాటును […] -
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
భారతీయ బ్రాండ్ లావా నుంచి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ ‘లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ’ సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే అమెజాన్ ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను లైవ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, ప్రధాన ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ , బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. దీని వెనుక భాగంలో ఒక ఫ్లాట్ ప్యానెల్ ఉంటుంది. టాప్-లెఫ్ట్ కార్నర్లో […]
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!