Veerababu Burugadda
Author- NTV Telugu-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) తుది ఫలితాలు , ఫైనల్ ఆన్సర్ కీలను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో జరిగిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన ముగిసిన అనంతరం ఫైనల్ స్కోర్ కార్డులను అధికారులు అందుబాటులో ఉంచారు. రాబోయే డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థులకు అత్యంత కీలకం. […] -
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
సెప్టెంబరు 15న రెడ్మి నోట్ 17 ప్రో సిరీస్ లాంచ్ అవుతుంది. ఇందులో ప్రో మోడల్లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4, మాక్స్ మోడల్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్, కలర్ చేంజింగ్ మెటీరియల్ ఉన్న ‘సీక్రెట్ సన్‌షైన్’ కలర్, IP69K వాటర్ ప్రూఫ్ రేటింగ్, 5-స్టార్ టైటాన్ క్వాలిటీ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 4 రోజుల కంటే ఎక్కువ వచ్చే 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా ఉన్నాయి. సెప్టెంబరు 16న మధ్యాహ్నం […] -
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో ప్రతిఏటా రూ. 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల సొమ్మును అర్హులైన రైతుల ఖాతాలకు జమ చేశారు. చివరిసారిగా జూన్ నెలలో నగదు బదిలీ చేయగా, సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో నిధులు విడుదలవుతుంటాయి. తదుపరి 24వ విడత ఎప్పుడు వస్తుందనేదానిపై అధికారిక ప్రకటన […] -
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి టాటా గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ తన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్‌ను సరెండర్ చేయడానికి పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ అధికారికంగా తిరస్కరించింది. దీంతో ఈ దిగ్గజ కంపెనీ షేర్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్ కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయని కారణంగా మార్చి 2024లో టాటా సన్స్ సమర్పించిన డి-రిజిస్ట్రేషన్ అర్జీని రద్దు చేసినట్లు కంపెనీ […] -
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
బోల్ట్ బ్రాండ్ నుంచి తాజాగా విడుదలైన బోల్ట్ ఏస్ 5జి , బోల్ట్ ఈవో స్మార్ట్ఫోన్లు మొదటి సేల్‌లో అద్భుతమైన స్పందనను సాధించి పూర్తిగా అమ్ముడైపోయాయి. తక్కువ ధరలో మెరుగైన 5జి ఫోన్ కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ ఈ రెండు మోడళ్ల తర్వాత సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ రెండు స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నవి. తొలి సేల్‌లో భారీ […] -
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేయడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ విజయాల ద్వారా ఇంగ్లండ్ తన విజయశాతాన్ని గణనీయంగా పెంచుకుని పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుత WTC తాజా స్టాండింగ్స్‌ను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో 80 శాతం విజయ శాతాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు 75 శాతంతో రెండో […] -
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసిన ఒక అనూహ్యమైన పని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. హౌస్‌లో కంటెస్టెంట్లు రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, వారిని మరింత ప్రోత్సహించే క్రమంలో భాగంగా వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా స్టేజ్ పైనే కడిగి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. స్టార్ హీరో హోస్ట్ స్థానంలో ఉండి ఇలా కంటెస్టెంట్ల […] -
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం మూడు గంటల వ్యవధిలోనే పడిన కుండపోత వర్షానికి బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. అకస్మాత్తుగా ముంచెత్తిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ వ్యవస్థ […] -
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM-KMY) అనేది భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఒక ప్రతిష్టాత్మక సామాజిక భద్రతా పథకం. దేశంలోని చిన్న, సన్నకారు రైతులు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కోల్పోకుండా, స్వయం ఉపాధి కల్పించుకున్న వారికి జీవితాంతం క్రమం తప్పకుండా పింఛను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వయసు మీద పడిన తర్వాత ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమైన లక్ష్యంతో ఈ పథకం కింద ప్రతి […] -
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలను చూస్తుంటాం, ఉపయోగిస్తుంటాం కానీ వాటి వెనుక అసలు కారణాలు చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో మన మొబైల్ ఫోన్ నంబర్లకు ముందు ఉండే ‘+91’ కోడ్ కూడా ఒకటి. ప్రతిరోజూ మనం ఎంతోమందికి కాల్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు ఈ నంబర్ ఆటోమేటిక్‌గా టైప్ అవుతుంటుంది. అసలు ఈ సంఖ్య ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చారిత్రక, అంతర్జాతీయ నిబంధనలు ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచించామా? చాలామందికి […]
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!