Veerababu Burugadda
Author- NTV Telugu-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ వేగవంతమైన పేసర్ ఓలీ రాబిన్సన్ చారిత్రాత్మక రికార్డును నెలకొల్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు రాబిన్సన్ మ్యాచ్ మూడో ఓవర్లోనే తొలి వికెట్ అందించాడు. పాకిస్తాన్ ఓపెనర్ సయీమ్ అయూబ్‌ను పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడం ద్వారా రాబిన్సన్ తన టెస్ట్ కెరీర్లో 100వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. జూన్ 2021లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన 32 ఏళ్ల రాబిన్సన్, […] -
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని […] -
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ద్విశతకంతో రాణించడంతో ఆ జట్టు 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యంత ఓపికగా […] -
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంపై తీవ్రంగా పడింది. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో తిరుమల గిరులపై ఉన్న ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. ప్రతిరోజూ వేలాదిగా తరలివచ్చే భక్తులకు మంచినీటి కొరత రాకుండా చూడటం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమై తక్షణ నివారణ చర్యలకు ఉపక్రమించింది. రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి […] -
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
భారత ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య పుదుచ్చేరి వేదికగా జరగనున్న సిరీస్ కోసం భారత పురుషుల ఎంపిక కమిటీ బుధవారం ఇండియా ఎ జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో రెండు మల్టీ-డే మ్యాచ్‌లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే ఈ సిరీస్ అక్టోబర్ 11 వరకు సాగనుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ తర్వాత తొడ కండరాల గాయం […] -
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు ఆలయ అధికారులు, అర్చక సిబ్బందితో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఉత్సవాల కాలంలో క్షేత్రానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ భ్రమరాంబికాదేవికి నిర్వహించే […] -
Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుండటంతో పాటు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ వాతావరణ పరిణామాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది. ముఖ్యంగా […] -
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా జరుగుతున్న పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తుల గడువును పెంచుతూ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జూలై 29న విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్ల ద్వారా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో 275 సివిల్ ఎస్సై, 23 ఏఎస్సై […] -
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం విధానం, మద్యం షాపుల నిర్వహణపై తీవ్ర హెచ్చరికలతో కూడిన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది వరకు రెన్యూవల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నూతన మద్యం విధానం , స్థానిక సంస్థల నిర్వహణ పరంగా ఎదురవుతున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత వ్యవస్థనే కొనసాగిస్తూ లైసెన్సుల కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మద్యం విక్రయాల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా […] -
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
మహిళా ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 64 బంతుల్లో 124 పరుగుల వీరోచిత శతకంతో మెరిసిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, తన అద్భుత ప్రదర్శన ద్వారా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీతో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10,880 పరుగులు పూర్తి చేసుకుని, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10,868 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో […]
తాజావార్తలు
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!