Veerababu Burugadda
Author- NTV Telugu-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా మరింత బలపడుతోంది. ఇది సముద్ర ఉపరితలంపైనే కేంద్రీకృతమై రానున్న గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు స్పష్టమైన అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో తొలిసారిగా ఈ వాతావరణ వ్యవస్థ ఉత్తరాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా, వ్యవసాయానికి అనుకూలమైన మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు […] -
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యమని, అందులో భాగంగా ‘నూతన నేతన్న భరోసా పెన్షన్’ దరఖాస్తు విధానంలో ఒక కీలక నిబంధనను సడలించినట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులు తమ బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రం, తమ వేతన […] -
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
రూ.50,000 లోపు బడ్జెట్లో ప్రీమియం, లగ్జరీ లుక్ ఇచ్చే స్మార్ట్‌వాచ్‌లను కోరుకునే వారి కోసం అమెజాన్ పలు టాప్ బ్రాండ్ల ప్రొడక్ట్స్‌ను అందుబాటులో తెచ్చింది. శైలి, ఆధునిక ఆరోగ్యం, అడ్వాన్స్డ్ AI ఫీచర్ల కలయికతో లభించే ఈ వాచ్‌లలో శామ్సంగ్, హువావే, గార్మిన్, అమెజ్‌ఫిట్ వంటి దిగ్గజ బ్రాండ్ల మోడళ్లు ప్రముఖంగా నిలుస్తున్నాయి. రఫ్ అండ్ టఫ్ వాడకం, స్పోర్ట్స్, రోజువారీ అవుట్డోర్ అడ్వెంచర్ల కోసం లిమిజ్ (LIMIGE) మిలిటరీ స్మార్ట్‌వాచ్, ఆల్ఫాగేర్ కమాండర్ స్మార్ట్‌వాచ్‌లు బలమైన […] -
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఈసారి “ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్” అనే వైవిధ్యమైన ట్యాగ్ లైన్‌తో బిగ్ బాస్ సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. షో ప్రారంభమైన మొదటి వారం పూర్తికాకముందే ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హౌస్‌లోని సభ్యులను రెండు గ్రూప్‌లుగా విడదీసి, వారి మధ్యే పోటీలు పెట్టి హైరిస్క్‌లోకి వెళ్లే వారిని వారినే ఎంచుకోమనడం ఈ సీజన్‌కు కొత్త హంగులు తీసుకొచ్చింది. […] -
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
తెలంగాణలో కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెంచిన 7 సంవత్సరాల వయోపరిమితికి అదనంగా ఈ 3 ఏళ్లను కలపడంతో.. మొత్తం 10 సంవత్సరాల వయోసడలింపు లభించినట్లయింది. […] -
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-Inservice Teachers-2026) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మొత్తం మూడు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,986 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 22,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం మీద 89.96 శాతం మంది అభ్యర్థులు పరీక్ష […] -
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా #NijamGelichindi (నిజం గెలిచింది) అనే హాష్‌ట్యాగ్‌తో భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. గతంలో తాను ఎదుర్కొన్న అక్రమ అరెస్టు, జైలు జీవితం, ఆ సమయంలో ప్రజలు చూపించిన మద్దతును స్మరించుకుంటూ ఆయన ఈ ప్రకటన చేశారు. చంద్రబాబు తన సందేశంలో, ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారని, నిజం కోసం పోరాడితే ఆ నిజమే మనల్ని నిలబెడుతుందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం […] -
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎనిమిదో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ ముఖ్యమైన సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల విభాగాధిపతులు హాజరుకానున్నారు. గతంలో నిర్వహించిన ఏడో కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రెండు రోజుల […] -
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
శామ్సంగ్ సంస్థ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ మార్కెట్లో కొత్తగా ‘గెలాక్సీ A07s’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో విభిన్న ఫీచర్లు, కొత్త సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. ఈ డివైజ్ లో 6.7 అంగుళాల HD+ PLS LCD డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రీన్ వినియోగం చాలా స్మూత్‌గా ఉంటుంది. దుమ్ము, నీటి చుక్కల నుండి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP54 రేటింగ్ […] -
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
అమెజాన్ తమ వినియోగదారుల కోసం 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందిస్తోంది. బడ్జెట్ ధరకు నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అనుభూతిని కోరుకునే వారి కోసం రూ.10,000 కంటే తక్కువ ప్రారంభ ధరలోనే ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్యూఎల్ఈడీ (QLED), హెచ్డీ రెడీ (HD Ready) డిస్ప్లే ప్యానెళ్లు, 24 వాట్ల డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్స్, మరియు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ […]
తాజావార్తలు
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!