Veerababu Burugadda
Author- NTV Telugu-
Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..
చుట్టూ చిమ్మ చీకటి.. అమ్మా.. అమ్మా.. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నా తల్లి లేవడం లేదు. అసలు ఎక్కడ ఉన్నామో తెలియదు.. దిక్కులు పిక్కటిల్లేలా ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చింది. కానీ ఆ చిన్నారి రోదన అరణ్యంలో ఆర్తనాదం లాగే మిగిలిపోయింది. తెల్లారిన తర్వాత స్థానికులు వచ్చి చూసే సరికి.. తల్లి శవంగా పడి ఉంది. ఆ పక్కనే చిన్నారి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? ఆ […] -
BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..
క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో జోష్ నెలకొంది. ఈసారి తెలంగాణలోని క్రికెట్ ప్రియులకు, ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు బీసీసీఐ అదిరిపోయే తీపి కబురు అందించింది. ఐపీఎల్ ఉత్సాహాన్ని స్టేడియం బయట కూడా పంచేందుకు ఏర్పాటు చేస్తున్న ‘ఐపీఎల్ ఫ్యాన్ పార్క్’ వేదికల జాబితాలో నిజామాబాద్ చోటు సంపాదించుకుంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనే జరుగుతుంటాయి. కానీ, స్టేడియానికి వెళ్లలేని అభిమానుల కోసం బీసీసీఐ 2015లో ‘ఫ్యాన్ […] -
Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..
తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలపై సానుకూల ప్రభావం చూపనున్నాయి. ఈ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటానికి , సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ […] -
Gold Rates Fall: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్క రోజే రూ.10 వేలు డౌన్..
బులియన్ మార్కెట్లో సోమవారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సామాన్యులకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.10,320 వరకు ధర తగ్గడం విశేషం. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విడతలుగా ధరలు పతనమవ్వడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ధరల పతనం ఇలా.. సోమవారం ఉదయం నుంచే మార్కెట్లో సానుకూల పవనాలు వీచాయి. తొలి విడతలో 24 క్యారెట్ల బంగారంపై రూ.5,950 […] -
Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..
అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం 4:35 గంటలకు ట్రంప్ మొదట ఒక ప్రకటన చేశారు. అయితే.. కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను తీసివేసి, కొన్ని చిన్న మార్పులు చేసి సాయంత్రం 4:53 గంటలకు మళ్లీ పోస్ట్ చేశారు. ఈ రెండు ప్రకటనల సారాంశం ఒక్కటే అయినప్పటికీ, కొన్ని పదాలను సవరించడం గమనార్హం. గత మూడు […] -
War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్..
అమెరికా, ఇరాన్ మధ్య గత మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా అమెరికా , ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ గొడవలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ […] -
Silent Signs Of Stress: ఒత్తిడిని కనిపెట్టడం ఎలా..? శరీరమిచ్చే సంకేతాలివే..
చాలామంది ఒత్తిడి అంటే ఏదో హఠాత్తుగా వచ్చే ప్రమాదం అని భ్రమపడతారు. కానీ నిజానికి ఇది ఒకేసారి రాదు. రోజూ మనం ఎదుర్కొనే చిన్నపాటి చిరాకులు, నిద్రలేమి, ట్రాఫిక్ ఇబ్బందులు ఒకదానిపై ఒకటి పేరుకుపోయి భారీ ఒత్తిడిగా మారుతాయి. దీనినే వైద్యులు ‘స్టాక్డ్ స్ట్రెస్’ అంటారు. మన శరీరం ఇలాంటి ఇబ్బందులకు అలవాటు పడిపోవడం వల్ల, అసలు మనం ఒత్తిడిలో ఉన్నామనే విషయాన్ని గుర్తించలేకపోవడమే అసలైన ప్రమాదం. నిద్ర లేకపోవడం.. మీ శరీరం కొన్ని నిశ్శబ్ద సంకేతాల […] -
Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..
తెలంగాణ అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు పనుల్లో నిమగ్నమైన రైతన్నలకు అండగా నిలుస్తూ, రైతు భరోసా నిధులను నేడు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఇంకా ఈ పథకం పరిధిలోకి రాని రైతుల కోసం ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇప్పటివరకు రైతు భరోసా […] -
Narendra Modi: నరేంద్ర మోదీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన పీఎం..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ఒక ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసిన నాయకుడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును మోదీ అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా కలిపి ఆయన ఇప్పటివరకు 8,931 రోజులు పదవిలో కొనసాగి చరిత్ర పుటల్లో నిలిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ […] -
Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?
దశాబ్దాలుగా ప్రపంచం ఇజ్రాయెల్ అణ్వాయుధాల గురించి ఒక వింతైన మౌనాన్ని పాటిస్తోంది. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ ఆ దేశం మాత్రం దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు, అలాగని లేవని ఖండించలేదు. కానీ.. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. ఈ అణ్వాయుధాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి..? అంతర్జాతీయ రక్షణ సంస్థల అంచనా ప్రకారం.. ఇజ్రాయెల్ వద్ద సుమారు 80 అణు వార్హెడ్లు ఉన్నాయి. వీటిని […]
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!