Veerababu Burugadda
Author- NTV Telugu-
New Gas Connections: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 10 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు..
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో గ్యాస్ వినియోగదారులకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గృహ అవసరాల కోసం సిలిండర్ల బుకింగ్, డెలివరీ కోసం నిరీక్షించే అవసరం లేకుండా, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ (PNG) సరఫరా చేసే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైపులైన్ గ్యాస్ కనెక్షన్ల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో […] -
Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..
అమెరికాలో ట్రక్ డ్రైవర్ల నియమ నిబంధనల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ (Sean Duffy) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంగ్లీష్ భాషా నైపుణ్య పరీక్షలో విఫలమైన వేలాది మంది విదేశీ ట్రక్ డ్రైవర్లను రోడ్లపై నుంచి తొలగించారు. 17,000 లైసెన్సుల రద్దు.. గతంలో ఒబామా హయాంలో ఉన్న కొన్ని సడలింపులను రద్దు చేస్తూ.. ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. […] -
Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…
తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా (తెల్ల కాగితాలపై భూ క్రయవిక్రయాలు) క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కీలక ప్రకటనతో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల నిలిచిపోయిన సర్వే ప్రక్రియ, ఇప్పుడు మంత్రి ఇచ్చిన వెసులుబాటుతో వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా సాదాబైనామా క్రమబద్ధీకరణలో ‘అమ్మిన వారి’ నుంచి ధ్రువీకరణ పత్రం లేదా అఫిడవిట్ తీసుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. […] -
IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి రెండో దశ (Phase 2) షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మొత్తం 50 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విడతలో భాగంగా ఎనిమిది రోజుల పాటు ఒక్కో రోజు రెండు మ్యాచ్‌లు (డబుల్ హెడర్స్) నిర్వహిస్తారు. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్ […] -
Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..
బంగారం కోసం ఓ మహిళ చెవులను కోసేసి.. ఆపై దారుణ హత్య చేశారు. అంతే కాకుండా.. ఆమె శవాన్ని తోటలో పాతి పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా ఇంద్రద్ గ్రామంలో ఒక దారుణమైన హత్య వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల శారదాబెన్ థాకూర్ అనే మహిళ అదృశ్యం కావడం, ఆపై ఆమె శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు కేవలం 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అసలేం జరిగింది? మార్చి […] -
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశాభంగమే ఎదురైంది. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ ఉపశమనం లభించకపోగా.. ప్రభుత్వం పీఆర్సీ (Pay Revision Commission) గడువును మళ్లీ పొడిగించింది. అసలు ఈ కమిటీ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. తాజాగా దాన్ని సెప్టెంబర్ చివరి వరకు ఆరు నెలలు పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వేతనాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ […] -
LPG: ఏపీ వాసులకు శుభవార్త.. విశాఖకు భారీగా గ్యాస్ నౌకలు..
విశాఖపట్నం వాసులకు భారీ ఊరటనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా నగరంలో పొంచి ఉన్న వంట గ్యాస్, ఇంధన కొరత భయాలకు తెరదించుతూ భారీ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. ‘బిర్చ్’ (Birch) అనే భారీ ఎల్పీజీ (LPG) ట్యాంకర్ విశాఖ హార్బర్ మౌత్‌కు చేరుకోవడం విశేషం. ఈ నౌకలో లక్షలాది టన్నుల వంట గ్యాస్ నిల్వలు ఉండటంతో.. ఇకపై సిలిండర్ల పంపిణీ నిరంతరాయంగా సాగే అవకాశం ఉంది. […] -
Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..
తెలంగాణ శాసనసభలో వస్తు సేవల పన్ను (GST) చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై విస్తృత చర్చ జరిగిన అనంతరం, సభ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించింది. ప్రధానంగా పన్నుల విభాగంలోని ఉన్నతాధికారుల హోదాలను పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న ‘సేల్స్ టాక్స్ కమిషనర్’ పోస్టు పేరును ఇకపై ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్’గా మార్చారు. అలాగే.. అదనపు కమిషనర్ (గ్రేడ్-1) హోదాను […] -
Telangana: తెలంగాణలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సప్లైపై కీలక అప్డేట్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులను సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు కీలక విషయాలను వెల్లడించారు. నిన్న ఒక్కరోజే ఆయిల్ కంపెనీలు 2123 ట్యాంకర్ల ద్వారా పెట్రోల్‌ను సరఫరా చేశాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజువారీ పెట్రోల్ వినియోగం 5883 కిలో లీటర్లు ఉండగా, నిన్న ఏకంగా 10,799 కిలో […] -
Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..
ఆ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లూ నిండిపోయాయి. కన్న తండ్రి ఘాతుకానికి బలైంది. భార్య మీద ఉన్న కోపాన్ని కూతురి మీద చూపించాడు ఆ కసాయి తండ్రి. అప్యాయంగా తండ్రి ఇచ్చిన పండు తిని.. ఆ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భార్య, భర్త మధ్య విభేదాలు పిల్లల ఉసురు తీస్తున్న అంశానికి ఈ ఘటన మరో మచ్చు తునకగా మారింది. ఇక్కడ […]
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!