Veerababu Burugadda
Author- NTV Telugu-
TGPSC: శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ(TGPSC).. ఏప్రిల్ 10 చివరి తేదీ..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను సరిచూసుకోవడానికి… అవసరమైన మార్పులు చేసుకోవడానికి కమిషన్ చివరి అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థుల డేటాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడటం ద్వారా భవిష్యత్తులో నోటిఫికేషన్ల జారీ , ఫలితాల వెల్లడి ప్రక్రియను మరింత వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గతంలో ఈ […] -
Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..
అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందనే వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెళ్ల సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ లక్ష్యంగా తాము ‘క్రూయిజ్ క్షిపణి’ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను అమెరికా నౌక ఉన్న దిశగా వదిలినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ దాడిపై అమెరికా అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక […] -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల […] -
Telangana Assembly: ఆ సారా తాగడం వల్లనే 100 ఏళ్లు బతికారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇప్ప పువ్వు వినియోగం, దాని ద్వారా గిరిజనులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగం సభలో ఆసక్తికర చర్చకు దారితీసింది. శాసనసభ వేదికగా మాట్లాడిన అనిరుధ్ రెడ్డి.. ఇప్ప చెట్టుకు సుమారు 5000 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న చీప్ లిక్కర్ వల్ల ప్రజలు 60 ఏళ్లు కూడా బతకలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన నియోజకవర్గంలోని […] -
Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్.. ఎప్పటినంచంటే..
తెలంగాణలోని మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలను నిలిపివేస్తూ బంద్ పాటించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ వ్యాపారులు పౌల్ట్రీ కంపెనీల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న తీరు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘తెలంగాణ చికెన్ […] -
Petrol and Diesel Shortage: పుకార్లు నమ్మవద్దు.. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: CP సజ్జనార్
హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని అధికారులు స్పష్టం చేశారు. గుజరాత్లో తలెత్తిన కొన్ని తాత్కాలిక ఇబ్బందులను సాకుగా చూపి, స్థానికంగా కొరత ఉందనే అపోహలను సృష్టించడం వల్ల ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అసలేం జరుగుతోందంటే.. గత కొద్దిరోజులుగా గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ సరఫరాలో అంతరాయం కలిగిందనే వార్తలు వచ్చాయి. దీనిని ఆధారం చేసుకుని, హైదరాబాద్‌లో కూడా ఇంధన కొరత […] -
Kavitha Party: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటన..
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలుకాబోతోంది. కల్వకుంట్ల కవిత మార్చి 27న కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 8 గంటలకు ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కవిత తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె, ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి […] -
Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
విశాఖపట్నం నగర వాసులకు శుభవార్త. నగర నడిబొడ్డున ఉన్న సాలిగ్రామపురంలో ‘ఇన్ఆర్బిట్ మాల్’ అట్టహాసంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మాల్, ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మాల్లో షాపింగ్ ప్రియుల కోసం ఫ్యాషన్, పాదరక్షలు, నగలు, వాచీలు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలకు సంబంధించిన 350కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా షాపర్స్ స్టాప్, H అండ్ M, […] -
Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..
భారతదేశంలో కోకా కోలా ఉత్పత్తులను బాటిలింగ్ చేసే ప్రధాన సంస్థ ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్ త్వరలో కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్యాకేజింగ్ ఖర్చులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కంపెనీ డిప్యూటీ సీఈఓ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చులు ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. యుద్ధం కొనసాగితే ప్లాస్టిక్ బాటిల్స్, మూతలు, లేబుల్స్, కార్డ్బోర్డ్ బాక్సుల వంటి ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ఇంకా […] -
Markapur: కుటుంబ కలహం.. మామను చంపిన అల్లుడు..
ఉద్యోగం చూసుకోమని మందలించడంతో కోపం కట్టలు తెంచుకున్న ఓ అల్లుడు యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసి… మామ హత్యకు స్కెచ్ వేశాడు. పెళ్లై రెండు నెలలే అయినా.. కుటుంబంలో కలహాల కారణంతో చివరకు నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. మార్కాపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన వెనుక అసలు స్టోరీ ఏంటి. అల్లుడే మామపై దాడి ఎందుకు చేశాడు.. ? మార్కాపురం జిల్లా బేస్తవారిపేట గాంధీ బజార్ ప్రాంతం.. మధ్యాహ్నం సమయం.. ప్రశాంతంగా సాగుతున్న వారి […]
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!