Veerababu Burugadda
Author- NTV Telugu-
RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి లక్నోను చిత్తు చేసింది. మ్యాచ్ హైలైట్స్.. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ యువ బౌలర్ రసీఖ్ దార్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం […] -
Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..
హైదరాబాద్ నగరవాసులకు ఒక అద్భుతమైన వార్త.. మల్టీప్లెక్స్‌ల ఏసీ గదుల్లో సినిమా చూసే బోర్ కొట్టే రొటీన్‌కు చెక్ పెడుతూ.. పచ్చని ప్రకృతి ఒడిలో, ఆకాశం కింద సినిమా చూసే ‘ఓపెన్ ఎయిర్ థియేటర్’ అనుభవం మళ్లీ మన ముందుకు రాబోతోంది. నాంపల్లిలోని చారిత్రక పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న ‘లలిత కళాతోరణం’ ఇందుకు వేదిక కానుంది. నగర ప్రజలకు ఉచితంగా వినోదాన్ని పంచాలనే లక్ష్యంతో తెలంగాణ పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినిమా […] -
Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..
బ్యాంకులో ఎంత డబ్బు దాచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావు? మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో జమ చేయడం సహజం. అయితే, ఎంత మొత్తానికి మించి జమ చేస్తే ట్యాక్స్ కట్టాలి లేదా ప్రభుత్వానికి లెక్క చెప్పాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా.. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్లో రూ.10 […] -
RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. కుప్పకూలిన లక్నో బ్యాటింగ్ ఆర్డర్.. లక్నో బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి కీలక వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. మిచెల్ మార్ష్ నిలకడగా […] -
SBI Bank Scam: ఖాతాదారులకు షాక్.. ఎస్బీఐ బ్యాంకులో బిగ్ స్కామ్..
ఒక బ్యాంక్ అంతర్గత వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఎంతటి దారుణానికి ఒడిగట్టవచ్చో ఈ ఘటన నిరూపిస్తోంది. నిందితుడు చక్రపాణి అత్యంత వ్యూహాత్మకంగా ఎవరికీ అనుమానం రాకుండా తన పథకాన్ని అమలు చేశాడు. సాధారణంగా బ్యాంకులు చాలా కాలం పాటు వాడని ఖాతాలను పక్కన పెడతాయి. అటువంటి ఖాతాలకు ఫోన్ నంబర్లు అనుసంధానమై ఉండవు కాబట్టి, అందులో జరిగే మార్పులు అసలు యజమానులకు తెలియవు. దీనిని ఆసరాగా చేసుకున్న అతడు, తన సొంత నంబర్‌ను ఆ […] -
Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..
అమెరికాలో ఒక డాక్టర్ చేసిన ఘోర తప్పిదం వల్ల ఒక ప్రాణం పోయింది. అసలు విషయం ఏమిటంటే, రోగికి ఆపరేషన్ చేసి ‘ప్లీహం’ (Spleen) తీసేయాల్సింది పోయి, డాక్టర్ పొరపాటున ‘కాలేయం’ (Liver) తీసేశాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి డాక్టర్ థామస్ షాక్నోవ్స్కీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. బిల్ బ్రయాన్ అనే వ్యక్తి 2024 ఆగస్టులో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతనికి ప్లీహం తొలగించాలని డాక్టర్ షాక్నోవ్స్కీ చెప్పారు. అయితే, […] -
RCB Vs LSG: టాస్ గెలిచిన ఆర్సీబీ.. జట్టులోకి స్టార్ ప్లేయర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో కీలక మార్పు.. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పేసర్ […] -
Film Tittle: ఒక్క సినిమా టైటిల్ కోసం రూ.112 కోట్లు.. బాబోయ్ అంత డిమాండ్ ఉందా..?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) టైటిల్ మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఇటీవల విడుదలైంది. రూ. 112 కోట్ల డిమాండ్.. మొదట ఈ చిత్రానికి ‘LIC’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే పేరు పెట్టాలని విఘ్నేశ్ శివన్ భావించారు. అయితే, ఈ పేరు వినగానే […] -
Rohith Sharma: ముంబయ్ ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మ దూరం..
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్ (MI) జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా రాబోయే కనీసం రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ గాయపడటమే దీనికి ప్రధాన కారణం. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కండరాలు […] -
CBSE 10th Results: 10 విద్యార్థులకు శుభవార్త.. ఫలితాలు వచ్చేశాయ్..
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు నేడు అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల ప్రతిభను చాటేలా ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఫలితాల వెల్లడి అనంతరం బోర్డు తన అధికారిక వెబ్సైట్లలో […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!