Veerababu Burugadda
Author- NTV Telugu-
SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు అదిరే శుభవార్త వచ్చింది. వెన్నునొప్పి కారణంగా గత నెల రోజులుగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలో కమిన్స్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సీజన్లో కమిన్స్ లేని లోటును భర్తీ చేస్తూ ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. కిషన్ నాయకత్వంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో SRH 4 విజయాలను […] -
Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
పెళ్లిళ్ల సీజన్ వస్తోందంటే చాలు.. ఆడవారి కళ్లు ముందుగా బంగారం ధరల మీద పడతాయి. అయితే గత కొద్దిరోజులుగా షాక్ ఇస్తున్న పసిడి ధరలు, ఇప్పుడు కొంచెం ఊరటనిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సామాన్యులకు ఇది నిజంగానే ఒక మంచి వార్త. ఏం జరుగుతోంది మార్కెట్లో? నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులే కారణమని […] -
E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ ఈ-చలానాల నిధుల మళ్లింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ ఒప్పందాలను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాయనే అంశాన్ని ఈ కేసు మరోసారి తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ-చలానాల రూపంలో జరిమానాలు వసూలు చేసే బాధ్యతను గతంలో ‘డేటా ఎవాల్వ్’ (Data Evolve) అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ ప్రముఖంగా ‘డిజియాత్ర’ యాప్‌ను […] -
Paytm Payments Bank: బిగ్‌షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తోందన్న కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) బ్యాంకింగ్ లైసెన్స్‌ను ఆర్బీఐ అధికారికంగా రద్దు చేసింది. దీనివల్ల ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు. నేటితో బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆర్బీఐ పేర్కొంది. అసలు ఏం జరిగింది..? చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్బీఐ నిఘా పెట్టింది. బ్యాంకింగ్ నిబంధనలను […] -
Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్‌ఫోలియోలో రూ.20 లక్షలు..
చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరగానే చాలామంది ఏం చేస్తారు? కొత్త బైక్ కొనడం, ఖరీదైన ఫోన్ తీసుకోవడం లేదా స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ.. ఇక్కడ ఓ 25 ఏళ్ల యువకుడు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. కేవలం 3 ఏళ్లలో రూ.20 లక్షల పోర్ట్ పోలియోను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను తన 22వ ఏట నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ‘వయసు చిన్నదే కదా, తర్వాత చూద్దాం’ అనుకోకుండా.. మొదటి […] -
Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తరచుగా మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమైనప్పుడు, తాము చేస్తున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లను ఆపేయాలని లేదా కొంతకాలం వాయిదా వేయాలని ఆలోచిస్తారు. అయితే.. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే భారీ లాభాలను వారు కోల్పోయే అవకాశం ఉంది. మార్కెట్ పతనం అనేది భయం కలిగించే అంశం కాదని.. నిజానికి అది తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసే అద్భుతమైన […] -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
ఐపీఎల్లో అత్యంత ఆసక్తికరమైన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ప్రతి ఏటా కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగడం, గట్టి పోటీనివ్వడం ఈ జట్టు నైజం. తాజాగా ఆ జట్టు పేసర్ జేవియర్ బార్ట్లెట్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ శిబిరంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ల ద్వయంపై జట్టులో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం.. బార్ట్లెట్ అభిప్రాయం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని చాలా […] -
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, సాధారణ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న SIP పెట్టుబడులు మార్కెట్‌కు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 9.8 కోట్ల SIP ఖాతాలు ఉన్నాయి. ప్రతి నెలా ఈ ఖాతాల ద్వారా మార్కెట్లోకి నిరంతరం నిధులు వస్తున్నాయి. మార్చి 2026 నాటికి నెలవారీ SIP పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.32,000 కోట్లకు చేరుకోవడం గమనార్హం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకున్నప్పుడు, ఈ […] -
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతానికి రీఛార్జ్ ధరల పెంపునకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కంపెనీ సీఈఓ అభిజిత్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్ ప్లాన్లలో కేవలం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. ఇతర కంపెనీల మాదిరిగా భారీ స్థాయిలో ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను 4-5 శాతం పెంచింది. విశ్లేషకులు ఈ ఏడాది ప్రథమార్థంలో […] -
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం, కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ వేగవంతం, క్రీడా రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలతో ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను ప్రకటించింది. ఉద్యోగుల సంక్షేమంపై ఉదారత.. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బకాయిలపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ తిరగకూడదనే […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!