Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ‘ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం’ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను సవరించి, మే మొదటి వారం నుంచి అమలులోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరనుంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ఉన్న ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు.. ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ విధానాన్ని అత్యంత పారదర్శకగా, ఎటువంటి అవినీతికి తావులేకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ, భూ వినియోగ మార్పిడి ఛార్జీలను కొంత తగ్గించాలని కోరారు. పరిశ్రమలు లాభసాటిగా ఉండటంతో పాటు పర్యావరణానికి హాని చేయకూడదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, ఆక్రమణలను అరికట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?