Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును ఆయన తప్పుబడుతూ, అతను జట్టు కోసం కాకుండా కేవలం తన సొంత స్కోరు కోసమే ఆడాడని విమర్శించారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. అయితే.. అతను 46 బంతుల్లో 55 పరుగులు మాత్రమే చేశాడు. టి20 ఫార్మాట్‌కు ఇది చాలా నెమ్మదైన ఇన్నింగ్స్ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. తిలక్ వర్మతో పాటు శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి మిడిలార్డర్ బ్యాటర్లు కూడా స్ట్రైక్ రేట్ పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారు.
Also Read
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
హీరో అవ్వాలనే ప్రయత్నం..
“తిలక్ వర్మ కేవలం సింగిల్స్, డబుల్స్ తీస్తూ తన కోసమే ఆడాడు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి తానే గెలిపించి ‘హీరో’ అవ్వాలని చూశాడు. జెర్సీ ఎత్తి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనే తప్ప, మ్యాచ్‌ను ముందే ముగించాలనే ప్రణాళిక లేదు,” అని శ్రీకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటువంటి లక్ష్యాలను ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించాలని ఆయన స్పష్టం చేశారు.
అగౌరవకరమైన బ్యాటింగ్
భారత ఇన్నింగ్స్ మధ్యలో వరుసగా 45 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదని, ఇలా ఆడితే టీ20 మ్యాచ్‌లు గెలవడం అసాధ్యమని ఆయన అన్నారు. ఐర్లాండ్ వంటి సాధారణ బౌలింగ్ అటాక్ ముందు భారత బ్యాటింగ్ లైనప్ ఇలా కుప్పకూలడం అత్యంత అవమానకరమని మండిపడ్డారు. ఈ నెమ్మదైన బ్యాటింగ్ కారణంగానే భారత్ 1 పరుగు తేడాతో ఓడిపోవడమే కాకుండా, ఐర్లాండ్ చేతిలో మొదటిసారి టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు