Uppy Sri
Author- NTV Telugu-
Dhurandhar 2: పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!
‘ధురంధర్ 2’ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఈ సినిమా విడుదల తర్వాత సరిహద్దు అవతల పాకిస్థాన్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ముఖ్యంగా కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే లియారి ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్యే ఉన్నారనే భయంతో స్థానికులు, పోలీసులు కలిసి జల్లెడ పడుతుండటం గమనార్హం. సాధారణంగా గ్యాంగ్ వార్లకు, ఫుట్‌బాల్ క్రేజ్‌కు పేరుగాంచిన లియారి ప్రాంతం ఇప్పుడు ‘స్పై హంట్’కు వేదికైంది. ధురంధర్ సిరీస్ […] -
Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏడాది కొత్త నటులు వస్తుంటారు. కానీ, వారిలో కొందరే తమ ధైర్యం, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో కృష్ణ బురుగుల ఒకరు. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘జిగ్రీస్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా “నేను ప్రేక్షకులను నవ్వించలేకపోతే నటన మానేస్తాను” అనే ఆయన మాటలు అప్పట్లో చాలామందికి అతివిశ్వాసంగా అనిపించాయి. అయితే, ఆ మాటల వెనుక ఉన్న […] -
Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన […] -
Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర […] -
Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. రిలీజ్‌కు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. మరి సినిమా అనుకున్న సమయానికి […] -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లోకి రానుంది. పవన్-హరీష్ శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మాస్ ఎలిమెంట్స్‌కు కొదవలేదని.. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చెప్పేశాయి. అయితే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ అంటూ.. సోషల్ మీడియాలో […] -
Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మోహన్ రాజా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రాబోతుందంటూ వినిపించిన వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. […] -
Fauji: నో డౌట్స్.. గట్టిగా ఫిక్స్ అయ్యారు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, అనుకున్న సమయానికి షూటింగ్ ఫినిష్ అవడం కష్టమని, ఫలితంగా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే […] -
Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ […] -
Devara 2: దేవర 2.. అప్పటి వరకు ఆగాల్సిందే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అనుకుంటే.. ప్రశాంత్ నీల్ మాత్రం తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదు. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతు వస్తోంది. ఇదే ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి రావడం కష్టమే. దీంతో.. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!