బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ‘ప్రభాస్’. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలంటే.. కనీసం 500 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. ఇక ‘ప్రభాస్’ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను రూల్ చేసిన హీరోగా ‘అల్లు అర్జున్’ నిలిచాడు. ‘పుష్ప2’ సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ డమ్‌ను పీక్స్‌లో అనుభవిస్తున్నారు. అలాంటి […]