Uppy Sri
Author- NTV Telugu-
Tollywood to Hollywood: గ్లోబల్ వార్ షురూ.. రేసులోకి ఎన్టీఆర్-చరణ్?
ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మధ్య గ్లోబల్ వార్ మొదలైంది. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రేసులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ దూసుకొచ్చారు. అసలు బాహుబలికి ముందు టాలీవుడ్ అంటే, తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ది ఇంటర్నేషనల్ రేంజ్. మన స్టార్ హీరోలు ఏకంగా హాలీవుడ్ […] -
Movie Releases : ఏది హిట్? ఏది ఫట్?
ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాగా.. తమిళ్ నుంచి ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే? ఆ సినిమానే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి.. అనుష్కతో చేసిన ‘ఘాటి’ సినిమా ఊచకోత అన్నట్టుగా థియేటర్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేసిన […] -
2025@1000Cr: వెయ్యి కోట్ల బొమ్మ అదొక్కటేనా?
2024లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి. అవి కూడా టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలే. నాగ్ అశ్విన్ దర్శకత్వలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 2024కి ఫైనల్ టచ్ ఇస్తూ అల్లు అర్జున్ నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఏకంగా 1800 కోట్లు కొల్లగొట్టింది. కానీ 2025లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా […] -
SSMB 29: టైటిల్ కోసం రంగంలోకి అవతార్ డైరెక్టర్?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌లను అడ్వెంచర్‌గా నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు జక్కన్న. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, మీడియా సమావేశాలు జరగలేదు. అయితే.. […] -
Prabhas-NTR: దటీజ్ ‘ఎన్టీఆర్-ప్రభాస్’.. నమ్మితే అంతే!
ప్రభాస్, ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు అస్సలు తగ్గేదేలే […] -
Devara 2: ఎన్టీఆర్ చెప్పినా కూడా డౌటా?
‘దేవర’ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్’. వార్ 2, దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లైన్లో ఉన్న సినిమాలు ఇవి. ఇప్పటకే బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశాడు. రీసెంట్గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ‘హృతిక్ రోషన్’తో కలిసి నటించిన ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ‘ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్‌తో […] -
OG First Single: OGకి వీరమల్లు దెబ్బ.. లేదంటేనా?
పవర్ స్టార్‌ను ఒక అభిమాని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నాడో.. అంతకుమించి అనేలా చూపించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ‘సుజీత్’. ‘పవన్ కళ్యాణ్’ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా ఈ సినిమా లేట్ అయింది. రీసెంట్‌గానే పవన్ ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ముంబైతో పాటు విజయవాడలో షూటింగ్ చేశారు. ఇక్కడితో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ […] -
Prabhas-Allu Arjun: ట్రిపుల్ రోల్.. ఈసారి అంతకుమించి?
బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ‘ప్రభాస్’. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలంటే.. కనీసం 500 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. ఇక ‘ప్రభాస్’ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను రూల్ చేసిన హీరోగా ‘అల్లు అర్జున్’ నిలిచాడు. ‘పుష్ప2’ సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ డమ్‌ను పీక్స్‌లో అనుభవిస్తున్నారు. అలాంటి […]
తాజావార్తలు
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!