Uppy Sri
Author- NTV Telugu-
Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్, గ్లింప్స్ అంచనాలు పెంచేయగా.. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు […] -
Tamannaah: షాకింగ్.. తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు, తర్వాత ఏం జరిగిందంటే?
ఈ మధ్య పబ్లిక్ ప్లేస్‌లలో, ఈవెంట్స్‌లలో, పలు వేదికలపై సెలబ్రిటీలకు ఎదురయ్యే చేదు అనుభవాలను సోషల్ మీడియాలో చూస్తునే ఉంటాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు.. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడుతుంటారు. సదరు తారలు సైతం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ, తాజాగా తమన్నా చేసిన పనికి మాత్రం ఫిదా అవాల్సిందే. ఆమెను ఓ అభిమాని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అభిమాని అంటే […] -
Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!
నిజానికి, తెలుగు ప్రేక్షకులకు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ చిత్రంతోనే పరిచయమైంది హాట్ బ్యూటీ కాయదు లోహర్. కానీ, ఈ సినిమా అమ్మడికి ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. అయితే, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో కాయదు అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు. ఇక్కడి నుంచి టాలీవుడ్లో యమా డిమాండ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలె విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […] -
Nani: బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!
వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్‌తో సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. కొత్త సినిమాలను లైన్లో పెడుతున్నాడు నాని. “ది ప్యారడైజ్” తర్వాత నాని, యంగ్ టాలెంటెడ్ […] -
NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపురేఖలను ఇప్పటికే పూర్తిగా మార్చేసుకున్నాడు. తారక్ దాదాపు 18 కిలోల బరువు తగ్గినట్టుగా టాక్ ఉంది. అత్యంత ఫిట్‌గా, స్లిమ్ లుక్‌లో రగ్గ్డ్గా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు ఎన్టీఆర్. అసలు తారక్ లీన్ లుక్‌తో ప్రశాంత్ నీల్ ఎలాంటి ఎలివేషన్ ఇవ్వబోతున్నాడు? […] -
Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. కానీ, ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పాల్గొనాల్సిన టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. చరణ్ తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ మరియు […] -
Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేయగా, ఇప్పుడు చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 14న, అనగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30 […] -
Ustaad Bhagat Singh: రచ్చ రచ్చే.. ఈసారి ‘గబ్బర్ సింగ్’కు మించి?
‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ అనగానే.. అనౌన్స్మెంట్ నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై అంచనాలు డబుల్ అయిపోయాయి. ఈసారి పవర్ స్టార్‌తో దర్శకుడు హరీశ్ శంకర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీశ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే, లేటెస్ట్గా ఇందులో ఓ సీక్వెన్స్‌ను మాత్రం గబ్బర్ సింగ్‌కు మించి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా […] -
Little Hearts: కాత్యాయని.. కుమ్మేస్తున్నారంతే!
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది ‘లిటిల్ హార్ట్స్’ మూవీ. ప్రమోషన్స్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. కంటెంట్‌తోను అదరగొట్టారు. దీంతో.. భారీ వసూళ్లను రాబడుతోంది లిటిల్ హార్ట్స్. అలాగే.. కాత్యాయని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. అసలు.. ఈ సినిమా టైటిల్ లిటిల్ హార్ట్స్ కానీ, కలెక్షన్స్ మాత్రం అస్సలు కానే కాదు. అలాగే.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయంలో ఇది […] -
Peddi: ఫస్ట్ సింగిల్ రెడీ.. ఆరోజేనా!?
‘పెద్ది’ మోతకు రంగం సిద్ధమైంది. రీసెంట్గా స్టూడియోలో ఏఆ రెహమన్‌తో కలిసి రామ్ చరణ్, బుచ్చిబాబు షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ‘పెద్ది’ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ లోటుని ఈ […]
తాజావార్తలు
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..