Siddarth : సిద్దార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా..? ఆ కారణం వల్ల విడిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా అయ్యాడు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ లతో ప్రేక్షకులను అలరించాడు..
ఈ సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకున్నాయి.. అందులో బొమ్మరిల్లు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం తెలుగు సినిమాలకన్నా తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నాడు.. అయితే సిద్దార్థ్ సినిమాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. కానీ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు… ఆయన పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు.. అంతేకాదు మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు.. ఆమె ఎవరో ఎలా పరిచయం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఆమె పేరు మేఘన.. ఢిల్లీలో ఉన్నప్పుడు పక్క ఇంట్లో ఉండేది.. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి వరకు వెళ్లింది.. ఆ తర్వాత కొన్ని కారణాలు, మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు.. అయితే వీరికి పిల్లలు కూడా ఉన్నారు.. ఆ తర్వాత సిద్దార్థ్ శృతిహాసన్, సమంత తో ప్రేమాయణం నడిపించాడని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు అధితి రావు హైదరితో ప్రేమాయణం నడిపించాడు.. చివరకు ఈరోజు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.. అందుకు సంబందించిన కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి..

తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!