SAIL Recruitment 2024: స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వాలు ఈ మధ్య నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 108 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఎలా అప్లై చేసుకోవాలో వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య.. 108
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు..
ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు…
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(బాయిలర్), అటెండెంట్ కమ్ టెక్నీషియన్(బాయిలర్), మైనింగ్ ఫోర్మాన్, సర్వేయర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(మైనింగ్/ఎలక్ట్రికల్), మైనింగ్ ఫోర్‌మ్యాన్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ..
అర్హతలు..
ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలు ఉన్నాయి.. పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి…
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024
వెబ్‌సైట్: https://sail.co.in/ ఈ పోస్టుల గురించి ఏదైన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.. అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..
తాజావార్తలు
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!