Swathi Maddula
Author- NTV Telugu-
Beauty Tips : రోజూ కళ్లకు కాజల్ వేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
ఆడవారు అందానికి కేరాఫ్ అడ్రెస్.. ముస్తాబు అవ్వాలంటే గంటల సమయం తీసుకుంటారు.. ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్, ఐ లైనర్, మాస్కరా వంటి వాటినివేస్తుంటారు.. అయితే అవి రసాయనాలతో తయారైనవి.. కాబట్టి రోజూ కళ్ళకు వెయ్యడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు కాజల్ ను రోజూ వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గతంలో చాలా మంది […] -
Bollywood : రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ నటి..
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. అతివేగం ప్రమాధాలకు కారణమని పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా జనాలు పట్టించుకోకుండా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు రోడ్డు ప్రమాదాలకు బలి అయ్యారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి రోడ్డు ప్రమాదానికి గురైంది. బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు హింది ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ ప్రమాదం కారణంగా ఆమెకు […] -
Manamey Teaser: శర్వానంద్ ‘మనమే’ టీజర్ వచ్చేసింది..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్య సరైన హిట్ సినిమా లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న హీరో ఇప్పుడు ఏకంగా మూడు, నాలుగు సినిమాలను ప్రకటించేసాడు.. అందులో ఒకటి మనమే సినిమా.. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్ టీజర్ […] -
Manchu Lakshmi : కారులో ఆ పోజులేంటి లక్ష్మక్క.. కిల్లింగ్ లుక్ లో లేటెస్ట్ స్టిల్స్ ..
టాలీవుడ్ ముద్దుగుమ్మ మంచులక్ష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అభిమానుల మనసును దోచుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ ఫొటోలకు పోజులిస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. రెడ్ డ్రెస్సులో కారులో అదిరిపోయే పోజులిచ్చింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట […] -
Skin Care : వేసవిలో చెమటకాయలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
వేసవి కాలం వచ్చిందంటే వేడి, చెమటలు, ఇక చెమటకాయలు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే.. అయితే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక సమస్యలు వెంటాడుతుంటాయి.. చెమటకాయలు, దురదలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.. వీటినుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.. చర్మ సమస్యలతో బాధపడే వారు ముల్తానీ మట్టిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనకు కావల్సినంత ముల్తానీ […] -
Tillu Square OTT : టిల్లు గాడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్ ?
తెలుగు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 125 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ […] -
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి,వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి .. బంగారం ధరలు ఈరోజు తులం పై 10 రూపాయలు తగ్గగా, వెండి ధరలు కిలో పై 100 రూపాయలు తగ్గాయి.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,640 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790 ఉంది.. వెండి ధరలు కిలో రూ.89,900 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో […] -
postoffice Plan: పోస్టాఫీస్ సూపర్ ప్లాన్ .. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ .10 లక్షలు పొందే అవకాశం..
ప్రభుత్వ సంస్థల్లో పోస్టాఫీస్ కూడా ఒకటి.. ప్రజలకు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి.. ఇప్పటికే ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. కొందరు రిస్క్ తీసుకుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొందరు వడ్డీ తక్కువ వచ్చినా ఎలాంటి రిస్క్ లేని ప్రభుత్వ పథకాల వంటి వాటిల్లో తమ డబ్బులను పెడుతుంటారు. ఈరోజు మనం టైం డిపాజిట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. […] -
Panipuri : పానీపూరిని ఇష్టంగా లాగిస్తున్నారా?అయితే తస్మాత్ జాగ్రత్త..
పానీపూరి.. ఆహా చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది కదూ.. ఇక తినాలని అనిపిస్తుంది కదూ.. అవును ఆ రుచి ముందు మిగతా రుచులు వేరయా.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు.. టేస్ట్ బాగుంది కదా అని అతిగా తింటే ఇక ప్రాణాలకే ముప్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో కల్తీగాళ్ళు ఎక్కువ అవుతున్నారు.. పది రూపాయల పెట్టి తినే దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు.. ఇలా చాలా సార్లు […] -
Sreeleela : కాలేజీ కుర్రాళ్ళతో కలిసి’ కుర్చీని మడత పెట్టి’ న శ్రీలీల..
యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన డ్యాన్స్ తో, అందంతో వరుస సినిమాలతో మొన్నటివరకు ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ గా ఉంది.. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు.. ఫ్యాన్స్ ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ […]
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?