టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… ఒకవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ.. మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన దసరా, హాయ్ నాన్న సక్సెస్‌లతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.. ఇక తాజాగా నాని లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబందించిన అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోవచ్చు.. జీతం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు..ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.. ఇప్పటికి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా మేకర్స్ చెబుతున్నారు.. సాంగ్ తర్వాత మరో అప్డేట్ ను ప్రకటించలేదు.. తాజాగా రామ్ చరణ్ చైన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ […]
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి అందరికీ తెలుసు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. మరో సినిమా కావాలని వెయిట్ చేస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. […]
ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్‌ఫోన్ అనేది మన లైఫ్‌లో ఒక భాగమైపోయింది. ఇదిలా ఉండగా.. స్మార్ట్‌ఫోన్ మన పనుల్ని ఎంతలా సులభతరం చేసిందో.. మరోవైపు అది అంతే ప్రమాదకరంగా మారుతోంది. కొంతమంది ఏకంగా ఫోన్లను సిస్టం గా వాడుతారు. వాళ్లంతా ఫోన్లో కీబోర్డును ఇంస్టాల్ చేసుకొని వాడుతారు. అదే పెద్ద ప్రమాదాన్ని తెచ్చి […]
తమిళ స్టార్ హీరోలలో అజిత్ కూడా ఒకరు .. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో ఆయనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నేను ఆయన 53 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.. ఈ సందర్భంగా అజిత్ భార్య షాలిని భర్తకు అదిరిపోయే గిఫ్ట్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు రాష్ట్రాలోని వాళ్ళకు మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రజలకు కూడా సుపరిచితమే..గతంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు […]
వేసవి కాలంలో ఎక్కువగా జ్యూస్ లలో, సోడాలను తాగుతారు.. మరికొందరు మాత్రం కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా తాగుతుంటారు.. అయితే సపోటాలు కూడా సమ్మర్ లో విరివిగా లభిస్తాయి.. వీటిని జ్యూస్ గా, స్మూతిలుగా తయారు చేసుకొని తాగుతారు.. సపోటాలను షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు అస్సలు తీసుకోకూడదు.. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే డైట్ లో ఉన్నవాళ్లు కూడా అస్సలు తీసుకోకూడదు.. సమ్మర్ లో సపోటా జ్యూస్ లను ఎక్కువగా తాగడం వల్ల […]
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలకు బ్రేకులు పడ్డాయి.. తులం బంగారం ధర పై వెయ్యి రూపాయల వరకు తగ్గింది. అలాగే వెండి కిలో పై 500 వరకు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510 ఉంది.. వెండి ధరలు కిలో రూ.86,500 ఉంది.. దేశంలోని […]
దీపక్ సరోజ్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. సాంగ్స్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. యశస్వి డైరెక్ట్ చేసిన ఈ […]