టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు […]
విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ ఆ తర్వాత కనిపించలేదు.. దాంతో సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు… థియేటర్లలో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ […]
పొద్దున్నే లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారు కాఫీని తాగొచ్చునా? లేదా? అనే సందేహం అందరికీ వస్తుంది.. అయితే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు.. ఒక సమయం సందర్బం లేకుండా తాగుతారు. బద్దకంగా ఉండి నిద్ర వస్తుందని అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగి, హమ్మయ్య నిద్ర ఎగిరిపోయిందని సంతోషపడతాము.. కాఫీని తాగడం వల్ల లాభాలతో పాటుగా, నష్టాలు కూడా ఉన్నాయి.. […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. NHPCలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం 39 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఈరోజే.. రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. ఐటీఐ అప్రెంటిస్-39, డిప్లొమా అప్రెంటిస్-13, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-05. […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక మూవీ టీమ్ కూడా అప్డేట్స్ ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. రీసెంట్ గా రిలీజ్ […]
అక్కినేని వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ అందరి మనసు దోచుకున్నాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.. ఒక్కో సినిమాతో ఒక్కో స్టయిల్లో కనిపిస్తూ అమ్మాయిలకు లవర్ బాయ్ అయ్యాడు.. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే చై ఇప్పుడు రఫ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేశాడు.. తాజాగా […]
తమిళ హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డ్యాన్స్ మాస్టర్, హీరో రాఘవ లారెన్స్ నటించిన ముని సిరీస్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమాలు అమ్మడుకు మంచి టాక్ ను అందించాయి.. ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. ఇక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్ […]
ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఉంటుంది.. తాలింపులో సువాసన కోసం వేసే ఈ జీలకర్ర రకరకాల వంటల తయారీలో వాడుతారు.. కేవలం రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. జీలకర్ర బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.. ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీ తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు రెడీ […]
హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు క్రేజ్ కూడా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఈమె ‘శబరి’ సినిమాతో రాబోతుంది.. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు […]