ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి అందరికీ తెలుసు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మాత్రం యమ క్రేజ్ ను అందుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా నభా డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ […]
ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కన్నా ఓటీటీలోని మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి.. వేరే భాషల్లో మూవీస్ అయితే డబ్ అవ్వగానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా ఓ తమిళ్ యాక్షన్ మూవీ కూడా తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది.. అసుర గురు అదే పేరుతో తెలుగులోకి డబ్ అవుతోంది.. తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. మే 3 నుంచి తెలుగులో అసుర గురు తెలుగు వెర్షన్ […]
బంగారం కొంటున్నారా? ఈరోజు మీకో గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఇక వెండి ధరలు మాత్రం కిలో పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,600 ఉంది.. వెండి ధరలు కిలో రూ.87,400 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల […]
బుల్లితెర నటి శోభా శెట్టి కన్నా మోనిత అనే పేరునే బాగా గుర్తు పడతారు… కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. ఆ పాత్రలో జీవించి నటించింది.. అలా ఆమె పాపులర్ అయ్యింది.. తన హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ సీరియల్ లో ఆమె చేసే కుట్రలు చూసి జనాలు వామ్మో అని దడుచుకునేలా చేసింది.. […]
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్నీ సినిమాలు జనాలకు బాగా నచ్చేసాయి.. ఇప్పుడు అదే జోష్ లో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమా […]
హనుమాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలనుచేస్తున్న ఈయన ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు.. బాలీవుడ్ డెబ్యూ చేస్తాడనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోన్న సంగతి నిజమే కానీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. తాజాగా ఈ సినిమా గురించి […]
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఎప్పుడూ ఫుల్ జోష్‍తో ఉంటారు. ఏవైనా ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రామ్‍లలో పాల్గొంటే హంగామా చేస్తుంటారు.. తాజాగా రణవీర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల […]
హనీ రోజ్.. ఈ పేరుకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లో అదిరిపోయే పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి.. బాలయ్య వీరసింహరెడ్డి సినిమాతో […]
తమిళ స్టార్ హీరో విజయ్ అంటోని బిచ్చగాడు సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. రీసెంట్ గా లవ్ గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో మంచి అంచనాలతో ఈ చిత్రం వచ్చింది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.. దాంతో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది..ఈ చిత్రం […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు తీరికలేకుండా సినిమాలను చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ […]