మాళవిక మోహన్.. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన అతి టైం లోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన అందచందాలతో వరుసగా ఆఫర్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న మరో వైపు హాట్ హాట్ అందాలతో ఇంకాస్త వేడిని పెంచుతుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక తాజాగా అల్టీమెట్ ఫోటో షూట్ చేసింది.. కైపేక్కించే చూపులతో సైడ్ యాంగిల్ ను రివిల్ చేస్తూ […]
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇటీవల హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకొని ఈయన కూడా పెళ్లి జీవితంలో కి అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. […]
మెగా కోడలు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతుంది..ఆమెకు నెలలు దగ్గరపడ్డాయి. రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. వీరిద్దరికీ పెళ్ళై పదేళ్లు అయ్యాక పిల్లల్ని కంటున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇప్పటికి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..కాగా, తాజాగా ఉపాసన షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..పుట్టబోయే బిడ్డ […]
వర్షాకాలం వస్తే రైతులు చాలా సంతోషిస్తారు.. కానీ వాహనాదారులు మాత్రం బాధపడతారు.. ప్రధాన నగరాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే భయపడుతున్నారు.. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలం రాకముందే వాహనాల ను చెక్ చేయించాలి.. ఏదైనా లోపాలు ఉంటే సర్వీసు చేయించాలి.. రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. దానివల్ల బైక్ జారి కింద పడే అవకాశం ఉంటుంది.. ఇక వర్షా కాలంలో బైక్ పై వెళ్ళేటప్పుడు […]
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం హిట్ అవ్వగా.. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఇటీవల విరుపాక్ష సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో […]
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేసినట్లు లేదు.. అయితే రకుల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ […]
సౌత్ ఆఫ్రికాలోని నైజీరియాలో ఘోరం జరిగింది..ఘోర పడవ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో 103 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 103 మంది మరణించారు. ఉత్తర మధ్య నైజీరియా లో పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న అతిథుల పడవ నీట మునిగింది.. ఈ ప్రమాద సమయంలో 200 మందికి పైగా ప్రయానిస్తున్నారని, మొత్తం నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఒకేసారి […]
పుట్టిన వాడు గిట్టక తప్పదు.. మరణించిన వాడు పుట్టక తప్పదు.. అని బ్రహ్మం గారి కాలజ్ఞానం చెబుతుంది.. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించడం కష్టమే.. కుటుంబంలో కొన్ని బంధాలు మనసుకు ముడిపడి ఉంటాయి వాటిని మర్చిపోవడం అంత సులువు కాదు.. ఒకరికి కష్టం వస్తే మరొకరు తల్లడిల్లి పోతారు.. ఒకరి కాల్లో ముల్లు గుచ్చుకున్న అవతలి వాళ్ల కంట్లో నీళ్లు తిరుగుతాయి.. అలాంటి కుటుంబాన్ని మృత్యువు విడగొట్టింది.. వారి సంతోషాన్ని సగంలోనే ఆవిరి చేసింది.. […]
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది.. ఒకప్పుడు టాలివుడ్, బాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.. ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కథాంశంగా ప్రస్తుతం ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఆర్జీవీ హైదరాబాద్‍లో కొత్త ఆఫీస్‍ను ఏర్పాటు చేసుకున్నాడు. […]
తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంకా ఎదో ఉంటుంది..అంతు చిక్కని ప్రశ్న వర్మ.. తన రూటే సపరేట్.. అందుకే వర్మకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వర్మ రాజకీయాలకు సంబందించిన సినిమాలను కూడా తెరకేక్కిస్తూన్నారు.. గతంలో తీసిన సినిమాలు విమర్శలు అందుకున్నా కూడా మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుంటాడు.. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’.ఇటీవల సినిమాకు సంబంధించి […]