Rakul Preet Singh: వామ్మో.. సినిమా కోసం అంత పెద్ద సాహసం చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేసినట్లు లేదు.. అయితే రకుల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. సినిమా కోసం పెద్ద సాహసమే చేసిందని తెలుస్తుంది..
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రకుల్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ భామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఈ భామ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.. సినిమా ఆఫర్స్ వస్తున్నా కూడా సరైన హిట్ అయితే ఒక్కటి కూడా పడలేదు..
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో పాటు తన అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా రకుల్ చేసిన పని నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఈ అమ్మడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.. రకుల్ ప్రస్తుతం ‘ఐ లవ్ యూ’ అనే సినిమాలో నటించింది.. ఈ సినిమాలో నీటి కింద భాగంలో కొన్ని సినిమాలు చెయ్యాల్సి ఉన్నాయి.. రెండు నిమిషాల 30 సెకన్ల పాటు నీటి అడుగున గాలి పీల్చుకోకుండా ఉందట రకుల్. ఇందుకోసం రకుల్ చాలా ప్రాక్టీస్ చేసిందట. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వీటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. రకుల్ డేర్ కు ఫిదా అవుతున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?