Upasana konidela :పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కోడలు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతుంది..ఆమెకు నెలలు దగ్గరపడ్డాయి. రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. వీరిద్దరికీ పెళ్ళై పదేళ్లు అయ్యాక పిల్లల్ని కంటున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇప్పటికి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..కాగా, తాజాగా ఉపాసన షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం తీసుకుందట ..బిడ్డ ఆరోగ్యం కోసం ఎవ్వరు చెయ్యని పని చేస్తుంది.. అయితే ఉపాసన నిర్ణయం పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు..
గత ఏడాది డిసెంబర్ నెలలో మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. కోడలు ఉపాసన తల్లి అయ్యారనే వార్త సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. చిరంజీవి ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. మెగా వారసుడు వస్తున్నాడని వారు సంబరాలు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉపాసనకు ఘనంగా సీమంతం చేశారు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతున్నాయి..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. అదేంటంటే..పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ భద్రపరచనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. భవిష్యత్ లో బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాయ, బొడ్డు నుండి రక్తం సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు కార్డ్ బ్లడ్ వాడి వ్యక్తులను రోగాల నుండి కాపాడవచ్చు.. ఈ విధానాన్ని స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ మేరకు ఉపాసన ప్రకటన చేశారు..ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు ఉపాసన . అలాగే ఆమె అనేక ఇతర వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు..
I have chosen @StemCyte_India India to preserve my baby’s CordBlood because of their unique Hybrid Model, Superior Technology and Highest Accreditations.
For more information, visit https://t.co/gQUuMlyRsG or call 1800 120 0086#StemCyteIndia #StemCellBanking#CordBlood… pic.twitter.com/CFMQvxTXSY
— Upasana Konidela (@upasanakonidela) June 13, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!