మన దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. కరోనా తర్వాత జనాల్లోదాగి ఉన్న టాలెంట్ బయటపడుతుంది.. చదువు అక్కర్లేకుండా అబ్బురపరిచిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా మరో ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది..ఎవ్వరి ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన […]
మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి […]
తెలంగాణలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది..బిడ్జి పై నుంచి ఆటో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.. బూర్గంపాడు శివారులోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడింది.. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన నరసింహారావు, దుర్గారావు, పచ్చి […]
సాధారణంగా కాయకూరలను వండుకొని తినేముందు తొక్కలను తీసేస్తుంటాం.. బీరకాయ వంటి కాయగూరైతే తొక్కల తో పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం అందులో నుంచి వచ్చే రసానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. చాలా మంది పులుపు కోసం ఈ రసాన్ని వాడుతారు.. నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మన రోజువారీ ఆరోగ్యం నిమ్మరసం ఎంత […]
రీతూ వర్మ.. ఈ పేరు అందరికి తెలుసు.. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది.. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.. తాజాగా సోషల్ మీడియా లో గ్రీన్ డ్రెస్సులో మెరిసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు […]
సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఒకటైన వాట్సాప్ ఒకటి.. ఎక్కువ మంది ఈ యాప్ ను వాడుతున్నారు. దాంతో జనాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగింది..ఫోటోలు, వీడియోలు పంపడంతో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు..ఇక వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది..వాట్సాప్‌లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్ […]
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెప్తూ వస్తుంది.. వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. ఈ మేరకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి […]
ఆలూ తో ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు.. స్నాక్స్, కర్రీలను, ఫ్రై లను చేస్తుంటారు.. వీటిని ఎన్నో విధాలుగా వాడుతారు.. చాలా రుచిగా ఉండటంతో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. వీటితో చేసే వంటలలో ఆలు ఫ్రై కూడా ఒకటి.. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు […]
ఈ మధ్య చాలా ప్రముఖ కంపెనీలలో లేఆఫ్ కొనసాగుతుంది.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. దాంతో చాలా మంది ఉద్యోగం పోతుందనే టెన్షన్ లో ఉన్నారు.. ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందా అన్న భయం మొదలైంది. కేవలం జీతంపై బతికేవారికి ఒక్కసారిగా ఉద్యోగం పోతే కష్టాలు తప్పవు. సేవింగ్స్ ఉన్నవారికి ఇబ్బంది లేదు కానీ, ఎలాంటి సేవింగ్స్ లేనివాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి జాబ్ లాస్ […]
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది.. కొంతమందికి ఫ్రీగా ఉంటే మరికొంతమందికి మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది… ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన నొప్పులు ఉంటాయి..నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు స్త్రీలల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు..అయితే […]