రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతూ వస్తుంది.. తాజాగా పింక్ ఫ్రాక్ లో పరువాల విందు చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది..
వరుసగా సినిమాల తో అలరిస్తూ నే వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ వస్తోంది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్ల తో ఇటీవల గ్లామర్ విందు చేస్తోంది.. కిర్రాక్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తున్న రకుల్ ప్రీత్ తన బ్యూటీ తో కట్టిపడేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మరోవైపు ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది.. హాట్ లుక్స్ లో తాజాగా అందాలను ఆరబోస్తుంది..
లాంగ్ పింక్ ఫ్రాక్ లో రకుల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది… అలాగే టాప్ అందాలతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజుల తో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. లేటెస్ట్ లుక్ తో తెగ ఆకట్టుకుంటుంది.. బాలివుడ్ తో పాటు ఇప్పుడు సౌత్ లో కూడా రాణించేందుకు రెడీ అవుతుంది.. అటు తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తుంది.. ఇప్పటికే ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. మరోవైపు శివ కార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. ఈ చిత్రం 2023 నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.. తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు.. దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది.. మరో వైపు బాలివుడ్ నిర్మాత తో త్వరలో పెళ్లి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. దీనిపై రకుల్ క్లారిటీ ఇవ్వలేదు.. పెళ్లి చేసుకుంటే సినిమాలకు గుడ్ బై చెప్తుందేమో చూడాలి..