ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు వేడి వేడిగా ఏదైనా తినాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు..మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బజ్జీ వెరైటీలలో మసాలా మిర్చి బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో సులభంగా చేసుకోదగిన ఈ రుచికరమైన మసాలా బజ్జిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. నువ్వులు – […]
మన దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఇటీవల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు జనం బిక్కు బిక్కు మంటున్నారు.ద్రోణి ప్రభావంతో రానున్న వారం రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం […]
మన దేశంలో అధికంగా పండించే కూరగాయల పంటలో పొట్లకాయ కూడా ఒకటి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇచ్చే ఈ పంటను రైతులు ఎక్కువగా పందిస్తున్నారు.. విత్తనాలను, అనువైన నేలలు, ఎలా సాగు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఈ పొట్లకాయ లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి స్థానిక వాతావరణ పరిస్థితులు, భూసారం ఆధారంగా విత్తన రకాలను ఎంచుకోవాలి. ప్రధానంగా ఈ సాగుకు అధిక […]
ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరిని భాదిస్తుంది.. ఎన్నిరకాలుగా చేసిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక అందరు వంటింటి చిట్కాలను ఫాలో అవుతుంది.. వంటింట్లో బరువు తగ్గించే వాటిలో జిలకర్ర కూడా ఒకటి.. జీలకర్ర తో బరువును తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. జీలకర్రలో ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా, మీరు కండరాల నొప్పి, శరీరం వాపు నుండి […]
ఈరోజుల్లో చదవడం చాలా ఈజీనే కానీ జాబ్ తెచ్చుకోవడమే కష్టం..అయితే ఇంటర్వ్యూ లో కొన్ని టిప్స్ పాటిస్తే జాబ్ వస్తుందని నిపుణులు అంటున్నారు.. అదేంటంటే ఇంటర్వ్యూలో వెళ్లే విధానం కూడా ఇంపార్టెంట్ అట.. అవతల వ్యక్తి చూడటానికి బాగుంటే కొంతవరకు మనమీద ఇంప్రెషన్ కలుగుతుందని ప్రముఖులు చెబుతున్నారు.. ఇక ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఇంటర్వ్యూ అంటేనే అదో రకమైన ఆందోళన ఉండటం సర్వసాధారణం. ఈ రౌండ్‌లో మంచి ప్రతిభ కనబర్చాలంటే ధరించిన […]
విద్యార్థులు రాను రాను ఎంత దారుణంగా తయారు అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. క్షణికావేశంలో దారుణంగా తయారవుతున్నారు.. టీచర్స్ ఏదైనా అంటే అదే మనసులో పెట్టుకొని కక్ష్య సాధిస్తున్నారు.. వారిపై దాడికి తెగ బడుతున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో వెలుగు చూసింది.. పరీక్షల్లో కాపీ కొట్టనివ్వలేదని ప్రిన్సిపాల్ పై అతి దారుణంగా బ్లేడు తీసుకొని గొంతు కోశాడు.. ఈ దారుణ ఘటన ప్రకాశంలోకి వెలుగుచూసింది.. పరీక్షలో కాపీ కొడుతుంటే పట్టుకుని డిబార్ చేయించాడని కాలేజీ ప్రిన్సిపల్ పై […]
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ..జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. వాటిన ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జంతుప్రేమికురాలిగా ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి.. దాంతో […]
తెలుగు బిగ్ బాస్ కన్నా బాలివుడ్ బిగ్ బాస్ మరీ దారుణంగా ఉంటుందన్న విషయం మరోసారి నిరూపితం అయ్యింది.. లైవ్ లో అందరు చూస్తుండగానే ఓ జంట లిప్ లాక్ తో రెచ్చిపోయింది.. రియాలిటీ షోలో రియల్ గానే కానిచ్చేసి అందరికి షాక్ ఇచ్చారు. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ సీజన్ 2 నడుస్తుంది. రీసెంట్ గా మొదలైన ఈ సీజన్ […]
మన హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. రెండు మనసులను మంగళ సూత్రం తో కలిపే ఈ పెళ్లికి బ్రహ్మ ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేయిస్తున్నారు.. అదే విధంగా పెళ్లి కి ముందు తర్వాత కూడా ప్రతి కార్యానికి ముహూర్తం చూసే చేస్తున్నారు..పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రి కార్యానికి కూడా ముహూర్తం చూసే వధూ వరులను గదిలోకి పంపిస్తారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు.. ఈరోజు మనం […]
తెలుగు నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 7 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నిన్న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో […]