Swathi Maddula
Author- NTV Telugu-
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు జనాలు ఇక్కట్లు పడుతున్నారు.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది.. మరో రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేత్తనున్నాయి..రాబోయే మూడ్రోజుల్లో అంటే జూలై 3వ తేది సోమవారం నుంచి 5వ తేది వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. రాష్ట్రంలోకి […] -
Dhanush: ధనుష్ ను బ్యాన్ చేయనున్నారా?
తమిళ హీరో ధనుష్ ను త్వరలోనే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఇటీవల విడుదల అయిన’ సార్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు..ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే తమిళ్ ఇండస్ట్రీ అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్‌తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అస్సలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దాదాపుగా 20 […] -
Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
ఈరోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి వీలులేదు.. కొందరు కేటుగాళ్ళు మహిళను నమ్మించి అతి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. తెలిసిన యువకుడు కదా అని నమ్మాడు.. నిండా ముంచేసాడు..ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న ఆమె భర్తకు పంపించాడు.. ఇక భార్య భర్తల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఏమి చేయాలో పాలుపోని ఆ వివాహిత దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. దిశ […] -
Rana Daggubati: రానా కూడా మొదలెట్టేశాడుగా.. అన్ని లక్షలా?
టాలివుడ్ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఈయన నటించిన విరాట పర్వం గత ఏడాది విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రానాకు భారీ విజయాన్ని అందించాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన `భీమ్లా నాయక్` మాత్రం సూపర్ హిట్ అయింది. మొన్నామధ్య రానా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో […] -
Beetroot Cultivation: రైతులకు ఆదాయాన్ని ఇచ్చే బీట్రూట్ సాగులో మెళుకువలు..
పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల ల్లో ఒక బీట్ రూట్ కూడా ఒకటి.. రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఔషధంగా పని చేస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే మూడు నెలల పంట కాలం కలిగిన ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం. సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 ఉండాలి. అధిక క్షార స్వభావం కలిగిన చౌడు నేలల్లో కూడా బీట్ రూట్ సాగు చేయవచ్చు. 18-25 డిగ్రీల […] -
Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..
ఒంటిపై మంటలు వ్యాపిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఓ వ్యక్తి వంద మీటర్లు పరుగు తీసాడు.. అతనికి ఏమో కానీ చూసేవారికి వణుకు పుట్టింది.. ఆ ధైర్య సాహసాలకు మెచ్చిన గిన్నిస్ బుక్ అధికారులు అతనికి గిన్నిస్ లో చోటు ఇచ్చారు.. అతను చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నా.. మరి కొందరు అతని ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు.. ఆ వ్యక్తికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో […] -
Pregnancy Tips : గర్భిణీలకు కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..
ఒక మహిళ తల్లి అయ్యినప్పుడే తన జీవితానికి అర్థం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు..మహిళ గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక సమయంగా భావిస్తారు. ఈ సమయంలో సరైన సంరక్షణ, ఆరోగ్యంపై కీలకం శ్రద్ధ కీలకం.. అయితే ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకొనే మహిళలు కళ్ల విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోరని వైద్య నిపుణులు అంటున్నారు..గర్భిణీలు ఎటువంటి ఆహరం తీసుకుంటే కంటి చూపు బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండే […] -
Viral Video : దోసను ఇలా కూడా చేస్తారా.. దేవుడా చంపెయ్యండి రా బాబు..
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. దోశ పై చేసిన […] -
Shriya saran: పొట్టి డ్రెస్సులో పరవాల విందు చేస్తున్న శ్రీయ..
అందాల జాడివాన శ్రీయా శరన్ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.కుర్ర హీరోయిన్లు ఎంత మంది వచ్చినా తగ్గేదేలే అంటూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు..ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. […] -
Telangana : భర్తను సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన భార్య..
ఇంటిని మరచి జల్సాలకు అలవాటు పడినా భర్తను భరించలేక సుఫారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించింది ఓ మహిళ.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..ఈ హత్య జరిగి నాలుగు రోజులు అయిన భార్య అసలు ధోషి అని తెలడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే..నల్గొండ పట్టణ శివారులోని మిషన్ కాంపౌండ్ దగ్గర రఘురాములు అనే వ్యక్తి హత్య జరిగింది. అతడి హత్యకు భార్యే కారణమని తేలింది. దేవరకొండ పోలీస్ కార్యాలయంలో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?