ఒకప్పుడు రైతులు సంప్రదాయ పంటలను పండించేవారు.. కానీ ఇప్పుడు అదాయాన్ని ఇచ్చే పంటలను పండిస్తున్నాయి.. ముఖ్యంగా పూలతో అదిరిపోయే లాభాల ను పొండుతున్నారు.. కొందరు సాగులో సరైన పద్ధతులు పాటించి పంటలు వేస్తే మరికొందరు మాత్రం సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వివిధ రకాల పంటల ను పండిస్తున్నారు.. అందులోను పూల మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు.. అక్కడి పంట పొలాలని బట్టి కేవలం సంప్రదాయ పంటలని మాత్రమే పండించే వాళ్ళు.
ఈ పంటల ను వెయ్యడం వల్ల ఎలాంటి లాభాలు లేవు అని గజానన్ మహోర్ రైతు వాణిజ్య పంటలు పండించడం మొదలు పెట్టారు.. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. ఇంటిలో అందరి సలహా తో పువ్వులా తోటను సాగు చేయడం మొదలు పెట్టారు. అతనికి ఉన్న ఒకటిన్నర ఎకరాల్లో గులాబీ, బంతి పువ్వుల సాగు చేశాడు. ఆధునిక పద్ధతిలో గులాబీ, బంతి పువ్వుల ను సాగు చేస్తున్నాడు. ఈ పూవ్వుల సాగు ద్వారా మంచి లాభాలు వచ్చేవి. అని ఖర్చులు పోయి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు లాభం వచ్చేది.. ఇతని పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ప్రస్తుతం అతని ఆదాయం నెలకి 1.5 లక్షలు పొందుతున్నారు.
ప్రస్తుతం అతని ఆదాయం నెలకి 1.5 లక్షలు పొందుతున్నారు. ఆ ప్రాంతం లో ఉన్న డిమాండ్ బట్టి పూవ్వులని సాగు చేస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కల కు నీరందించడం వల్ల నీళ్లు కూడా ఆదా అవుతుంది. దానితో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలు సంపాదించడానికి పూవ్వుల తోటని పెంచుకోడం మంచిది. నీరందించడం వల్ల నీళ్లు కూడా ఆదా అవుతుంది. దానితో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలు సంపాదించడానికి పూవ్వుల తోటని పెంచుకోడం మంచిది..అప్పుడే నష్టం వచ్చిన కొంత మేర నష్టం వచ్చిన కూడా భరిస్తారు..