Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram on Reality Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించడమే కాకుండా.. దర్శకత్వం వహించిన చిత్రం ‘రియాలిటీ’. దేవిక భట్ హీరోయిన్గా నటిస్తుండగా.. సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం ‘రుత్తూ’ పాటను విడుదల చేసింది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో కిరణ్, హీరోయిన్ దేవిక, పూర్ణాచారి, సుధాకర్, సనారే, విశ్వాస్ డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తనకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు.
‘నేను ఎక్కడికి వెళ్లినా.. నేను ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, ఆదరణ దక్కింది. కుటుంబమంతా కలిసి థియేటర్‌కు వెళ్లి చూడాలనే ఉద్దేశంతోనే ఈ కథ రాశాను. రియాలిటీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు హ్యాపీగా థియేటర్లకు వెళ్లండి. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే భజగోవిందం పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన రుత్తూ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని కిరణ్ అబ్బవరం ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రియాలిటీ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Also Read
- Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
- Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
- Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
తాజావార్తలు
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
-
Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ అరెస్ట్
-
Best Wood for Furniture: ఇంటి ఫర్నీచర్‌కు ఏ కలప బెస్ట్? టేకు నుంచి శీశం వరకు.. చెదలు పట్టకుండా ఏం చేయాలి?
-
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని తగలబెట్టి.. 1984 సిక్కు అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
-
Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!