Viral News: అయ్యా బాబోయ్.. ఇల్లు కావాలంటే అది ఉండాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ పనిచేస్తారు వంటి వివరాలను ఇంటి యజమానులకు సమర్పించాల్సి ఉంటుంది..
కానీ బెంగుళూరు లో రూల్స్ మారాయి.. ఓ యువకుడు ట్రైనింగ్ కోసం అని వెళ్లాడు.. ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకున్నాడు అతని అద్దెకు ఇల్లు దొరకడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు.. అంతేకాదు వింత అనుభవం ఎదురైంది. దీంతో అతడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అక్కడకు యువకుడు ఉన్నత చదువు అభ్యసించేందుకు వెళ్లాడు. అక్కడ నివసించేందుకు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇల్లు కోసం వీధులన్నీ కాళ్లు అరిగేలా తిరిగాడు. టూలెట్ బోర్డులు ఉన్న ఇళ్ల కోసం వెతికి తనకు సౌలభ్యంగా ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావించాడు. అయితే ఎంత తిరిగినా తనకు సరైన ఇల్లు దొరక్కపోవడంతో ఓ బ్రోకర్‌కు మెసేజ్ చేశాడు.
Also Read
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
అయితే ఆ బ్రోకర్ ఇచ్చిన సమాధానంతో సదరు యువకుడు బిత్తరపోయాడు. ఆ ఇంటి ఓనర్ తన ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఓ కండీషన్ పెట్టాడని చెప్పాడు.. 12వ తరగతిలో 90 శాతం మార్కులు రావాలని చెప్పాడని చెప్పగానే అతనికి ఫ్యూజులు ఎగిరిపోయింది.. తనకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు మాత్రమే రావడంతో ఇల్లు ఇవ్వడం కుదరదని యజమాని చెప్పాడని బ్రోకర్ మేసేజ్ చేసినట్లు యువకుడు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు బ్రోకర్‌తో చేసిన చాట్‌ను మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ యువకుడి పోస్ట్ వైరల్‌గా మారింది.. అంతేకాదు కాదు.. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి కండిషన్ ఉంటే ఇక చాలా రోడ్డు మీదే ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!