బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.. ఇటీవల […]
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటివీ తిన్నా.. తినకున్నా షుగర్ అనేది వస్తుంది.. ఇది ప్రధాన సమస్యగా మారింది.. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు..సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు […]
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా ప్రారభించిన ధన్ వృద్ధి పాలసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. ఇది పదేళ్ల కాలపరిమితి కలిగిన పథకం..ఈ కొత్త ప్లాన్‌ను ఎల్‌ఐసీ ఇటీవల ప్రారంభించింది. ఇది క్లోజ్ ఎండెడ్ ప్లాన్. మీరు ఈ ప్లాన్‌లో 10 నుంచి 18 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌ను జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొందవచ్చు. ఇది నాన్ […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తుల చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 342 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.. ఆ పోస్టుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఖాళీలు: ఈ రిక్రూట్‌మెంట్‌ల కోసం రిజిస్ట్రేషన్ 5 […]
యోబుక్ పేరిట ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్టాప్ ను మార్కెట్లో పరిచయం చేసేందుకు జియో సన్నద్ధం అవుతోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఏడాది అక్టోబర్ 2022లో, జియో భారతదేశంలో తన మొదటి ల్యాప్‌టాప్ జియోబుక్‌ను ప్రారంభించింది, దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో, ఇప్పుడు జియో రెండవ ల్యాప్‌టాప్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ తన కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను ఈ నెలాఖరులో […]
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది..ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‌లో గడుపుతున్నారు.. కొద్ది రోజుల్లో తన వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికాకు వెళ్ళబోతుంది.. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది..అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. […]
ఈరోజుల్లో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది..ఎంత అంటే.. ఏకంగా ఆర్టిఫిషియల్ యాంకర్లను పెట్టి న్యూస్ చదివించేంత. అయితే.. ఇప్పుడు ఏఐ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నా. రేపు తెలంగాణ యంగ్ డైనమిక్ మినిస్టర్.. కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయన అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అద్దిరిపోయే సీడీపీలు, ఉర్రూతలూగించే పాటలతో […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి […]
ఫోన్ వాడకాన్ని బట్టి ఫోన్ లో చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇంటర్నెట్ ను వాడటం వల్ల కానీ.. కొన్ని యాప్స్ ను వాడటం వల్ల కానీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. దాంతో పదే పదే ఫోన్ కు చార్జింగ్ ను పెడతారు.. అలా చెయ్యడం వల్ల ఫోన్ పాడై పోతుందని నిపుణులు చెబుతున్నారు..ఫోన్ పాతగా అవుతున్నా కొద్దీ బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది.. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ బ్యాటరీని కాపాడుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు […]
మన వంట గదిలోనే మన ఆరోగ్యం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.. అందుకే చిన్నది వచ్చినా పరిగెత్తుకుంటూ డాక్టర్ల దగ్గరకు వెళతారు.. అందుకే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ మాటలు.. వాళ్ళు చెప్పే ఆరోగ్య చిట్కాలను పాటించాలి.. ఎన్నో రకాల రోగాలను నయం చేసే ముందులు మన వంట గదిలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మన వంట గదిలోని పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది.. వంటకు […]