టాలివుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చెయ్యలేదు.. కానీ బాలివుడ్ లో మాత్రం హిట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో రచ్చ చేస్తుంది.. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పై శ్రద్ద పెడుతూ స్లిమ్ గా కనిపిస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు వేకేషన్ లో ఉంది..ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ఢిల్లీ భామ స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో […]
ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు […]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్ ను కేంద్రం ప్రభుత్వం చెప్పింది.. కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య జీతాలను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి… ప్రస్తుతం జూలై తర్వాత డీఏ పెంచినట్లయితే, […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ నిరుద్యోగ సమస్యను ఎప్పటికప్పుడు తీరుస్తూ వస్తుంది.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ గుడ్ న్యూస్. చెప్పింది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పేర్కొన్న ఖాళీలు, అర్హతలు […]
ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కేవలం ఆసక్తి మాత్రమే కాదు.. అందుకున్నది సాధిస్తున్నారు.. లక్షలు సంపాదిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సంప్రదాయ పంటల కన్నా ఎక్కువగా ఔషద పంటలను ఎక్కువగా పండిస్తున్నారు.. వాటితో ఎక్కువ లాభాలను పొందుతూన్నారు..ఇప్పుడు మనం చెప్పుకొనే యువ రైతు ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి కలబంద సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఇక ఆ రైతు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. రైతుగా […]
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుగీటి ఒక్క సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యింది.. ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. సినిమా హిట్ అవ్వకపోయిన ఈమె నటనకు మాత్రం జనాలు తెగ ఫిదా అయ్యారు.. దాంతో క్రేజ్, ఫాలోయింగ్ పెరిగాయి.. ప్రస్తుతం నెమ్మదిగా కెరీర్ పరంగా బిజీ అవుతుంది. ఇప్పుడు ఏకంగా `బ్రో` సినిమాలో ఆఫర్ కొట్టేసి నెక్ట్స్ లెవల్ హీరోయిన్ గా మారిపోయింది.. ఇక సోషల్ మీడియాలో అందాలను కూడా ఆరాబోస్తూ […]
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ హీరో అయిన ఆయన సినిమాలు తెలుగులో కూడా రావడంతో ఇక్కడ కూడా మంచిది మార్కెట్ ఉంది.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సూర్యకు నార్త్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ వస్తోంది.. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు సూర్య.. ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.. అలాగే జైభీమ్ […]
పసిడికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధర ఎక్కువైనా.. తగ్గినా కూడా మహిళలు కొనడం ఆపరు..ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడి మన దేశంలో కూడా ధరల్లో మార్పులు ఉంటాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. నేడు బులియన్ మార్కెట్ లో ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.250 మేర తగ్గి రూ.55,150 మేర […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అధికారులు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు సూచిస్తున్నారు.. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ వెదర్ రిపోర్ట్ ను విడుదల చేసింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. […]
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోళ్తా పడింది.. ఈ ఘోర ప్రమాదంలో ఈ ప్రమాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణిస్తున్నారు.. మృతుల్లో […]