ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలంటే కష్టం.. ఎంత కష్ట పడిన చాలి చాలని జీతాలు వస్తున్నాయంటూ చాలా మంది సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు.. అందులో కొన్ని బిజినెస్ లు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను అందిస్తాయి.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ చాయ్ బిజినెస్.. ఎక్కువ మంది ఇందులో పెట్టుబడి పెట్టి సక్సెస్ అయ్యారు.. హైదరాబాద్ లో చాయ్ బంక్ పేరుతో ఒక స్టాటప్ మొదలయ్యింది. నేడు అది ఇంతై అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీని విజయానికి గల రహస్యం చేస్తే… ఆగస్టు 12, 2021 సందీప్ బండారి, హరికాంత్ కలసి ఈ కేఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదట హైదరాబాద్ లో ప్రారంభించారు..
ఈ వ్యాపారం మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే బాగా లాభాలను పొందింది.. సక్సెస్ అయ్యింది..బాగా లాభాలు రావటంతో మార్కెట్ లో మొత్తం ఐదు చోట్ల స్టోర్స్ ఏర్పాటు చేయగలిగారు. 2022 సంవత్సరం వచ్చేసరికి మరో 13 చోట్ల కొత్తవి సృష్టించారు. దీంతో చాయ్ బంక్ కంపెనీ పేరు మారుమ్రాగటం స్టార్ట్ అయింది. టీ మాత్రమే కాకుండా రకరకాల కాఫీలు, మిల్క్ షేక్ లు, స్నాక్స్, శాండ్ విచ్ లు, బర్గర్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 50 దుకాణాలు ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి 200 దుకాణాలు ప్రారంభించాలనే లక్ష్యంతో యాజమాన్యం ఉందని తెలుస్తుంది..
దేశవ్యాప్తంగా కూడా చాయ్ బంక్ బ్రాంచ్ లు విస్తరింప చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ముందుగా కర్ణాటక ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రాలలో ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఈ వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నవాళ్లకి నాలుగు లక్షల రూపాయలు ఫ్రాంచైజ్ అంటే చిన్న విషయం కాదు.. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అలానే పార్ట్నర్స్ ను ఆహ్వానిస్తుందని తెలుస్తుంది..ఇక్కడ చాయ్ టెస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆల్రెడీ కస్టమర్స్ గుర్తింపు తెచ్చుకున్న వ్యాపారం కావడంతో భాగస్వామ్యం అవతంలో అన్ని రకాల ప్లస్ అవుతుంది.. ఇందులో భాగస్వాములు కావాలంటే..https://www.chaibunk.com/franchise లింక్ పై క్లిక్ చేయండి.. వివరాలు తెలుసుకోవాలంటే 8885647099 నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.. మీకు ఆసక్తి ఉంటే ట్రై చెయ్యండి..