Women Health: డెలివరీ తరువాత స్త్రీలు డిప్రెషన్‌కు ఎందుకు గురవుతారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు అమ్మతనం గొప్ప వరం.. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఒకలా ఉంటుంది.. డెలివరీ అయ్యాక వారిలో మార్పులు కూడా చాలానే వస్తున్నాయి.. అయితే చాలా మంది మహిళలు డిప్రెషన్ కు ఒత్తిడికి గురవుతారు.. ఆందోళన, ఉద్రిక్తతకు గురవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమిటి? నిజానికి కొంతమంది మహిళలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. శరీరంలో మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది… మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రసవానంతరం చాలా మంది మహిళల్లో ఆందోళనలు కలుగుతాయి. అన్ని వేళలా విచారంగా ఉంటారు. అలిసిపోయినట్లుగా ఉంటారు. నిద్ర పట్టదు, ఆకలి అనిపించదు. ఎందులోనూ సంతోషం దొరకదు. విషయాలపై దృష్టి పెట్టలేరు. పిల్లల సంరక్షణలో ఆసక్తి చూపరు. ఈ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా మనస్సులో మెదులుతాయి. ఇవన్నీ ప్రసవానంతర డిప్రెషన్‌కు సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
డిప్రెషన్ కు గురవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గర్భధారణ సమయంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే. ఉదాహరణకు, ఎవరైనా చనిపోవచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు. ఇది కాకుండా, భావోద్వేగ, శారీరక, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే.. ప్రసవానంతర డిప్రెషన్ ఉండవచ్చు. చాలా సార్లు డెలివరీ తర్వాత సపోర్ట్ లేకపోవడం, ప్రసవానంతర డిప్రెషన్ కూడా రావచ్చు..
డిప్రెషన్ ను ఎలా తగ్గించుకోవాలంటే?
స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి.. రిలాక్స్ అవ్వాలి. డాక్టర్‌తో మాట్లాడి చికిత్స తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. ఎంత త్వరగా అలర్ట్ అయితే మీకు, మీ పిల్లలకు అంత మంచిది. అలాగే మీ సంబంధాలపైనా మంచి ప్రభావం ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!