Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయని నిపుణులు చెబుతున్నారు.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరలు ఇంకాస్త దిగి వచ్చినట్లు తెలుస్తుంది.. ఈరోజు బంగారం ధరలు పూర్తిగా తగ్గగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ ఎక్కువే.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి.
తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 లకు పైగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు….. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి రూ.73,000 లుగా కొనసాగుతోంది..ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయాంటే..
Also Read
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,550 గా ఉంది. *. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,450, 24 క్యారెట్లు రూ.59,400 గా ఉంది.
*.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 24 క్యారెట్ల ధర రూ.59,950 గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,400 నమోదు అవుతుంది..
*. కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450, 24 క్యారెట్ల ధర రూ.59,400 ఉంది..
*. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,400 లుగా ఉంది..
ఇక ప్రధాన నగరాల్లో వెండిని చూస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది. బెంగళూరులో రూ.72,000 ఉండగా, హైదరాబాద్ లో వెండి ధర రూ.76,200 గా కొనసాగుతుంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!