Thursday : ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్మీదేవిని సంతోష మాత అని కూడా అంటారు. కుటుంబంలో సంతోషాలతో పాటు డబ్బులకు డోకా ఉండదు. అందుకే ఎక్కువ మంది ఈ అమ్మవారిని పూజిస్తారు.. శ్రేయస్సు, అదృష్టం, డబ్బుకు దేవతగా పూజిస్తారు. అలాగే కుబేరుడిని కూడా సంపద దేవుడిగా భావిస్తారు..భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని దాదాపు చాలా మందికి తెలుసు. సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం అని పండితులు చెబుతున్నారు. అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు అయితే మరికొందరు పేదవారు అవుతూ ఉంటారు.. ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే
కుబేర అష్టలక్ష్మీ మంత్రం పఠిస్తే జీవితంలో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతాయి.. దాంతో ఆర్ధికంగా లాభ పడటంతో పాటుగా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ మంత్రం పై విశ్వాసం కలిగి ఉండాలి. దానిని మీ హృదయంతో పాటించడం ఎంతో మంచిది. ఇది మీ జీవితానికి ప్రశాంతతను మాత్రమే కాకుండా మీరు కోరుకునే భౌతిక వస్తువులకు కూడా ఇస్తుంది. హిందూ పురాణాల ప్రకారం మూడు నెలల పాటు ప్రతి రోజు 108 సార్లు కుబేర మంత్రాన్ని పఠించడం అనేది కుబేరుని సంతృప్తి పరచడానికి మరియు అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రభావంతమైన మార్గం అని పండితులు చెబుతున్నారు…
Also Read
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ఈ కుబేరుడిని దేవతల కోశాధికారి యక్షరాజు అని పిలుస్తూ ఉంటారు.అతను డబ్బు, విజయం, కీర్తికి నిజమైన స్వరూపుడు. భగవంతుడు కుబేరుడు విశ్వసంపదను పంచుకోవడమే కాకుండా భద్రపరుస్తాడు. ఫలితంగా కుబేరుడిని సంపద రక్షకుడిగా కూడా పరిగణిస్తారు.. ఈ కుబేర అష్ట లక్ష్మీ మంత్రం గురించి తెలుసుకుందాం..
హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మం గృహే ధనం పురయ పురయ నమమ్ఓం. హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మీ మమ గృహే ధనం పూరాయ పూరాయ నమః ఈ కుబేర అష్టలక్ష్మి మంత్రం ను నియమ నిష్టలతో చదివితే దరిద్రం పోయి సుఖ సంతోషాలతో నిండుతుందని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..